Jaragandi Song Release from Game Changer on Ram Charan Birthday: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత మూడేళ్ళగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి పోస్టర్, టైటిల్ తప్ప మరో […]
Shashank Singh is a Star for PBKS in IPL 2024: డిసెంబర్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం […]
Virat Kohli React on T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వేంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం కొన్ని జట్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. భారత సెలెక్టర్లు కూడా జట్టుపై కసరత్తులు చేస్తున్నారు. అయితే రెండు నెలలకే పైగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కుతుందో లేదో అని అందరూ చర్చిస్తున్నారు. జట్టులో తన స్థానంపై అనుమానాలున్న వారికి […]
Virat Kohli React on Two Months Vaccation ahead IPL 2024: గత రెండు నెలలు భారత్‌లో లేనని.. తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో సమయాన్ని గడిపామని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. లండన్‌లో కుటుంబంతో కలిసి సాధారణ సమయాన్ని గడిపానని. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించిందన్నాడు. కుటుంబ కోణం నుంచి చూస్తే విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, కుటుంబంతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని విరాట్ […]
Virat Kohli Criticises Wankhede Crowd: దశాబ్దానికి పైగా భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. భారతీయ అభిమానుల్లో చెరగని ముద్ర వేశాడు. విరాట్ తన బ్యాటింగ్‌తో భారత్‌లోనే కాదు విదేశాల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించాడు. కింగ్ మైదానంలోకి దిగుతున్నాడంటే.. మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ఫాన్స్ అందరూ ‘ కోహ్లీ-కోహ్లీ’ అంటూ అరుస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తుంటారు. అయితే భారత స్టేడియంలో ఇండియన్ ఫాన్స్.. కోహ్లీ-కోహ్లీ అని కాకుండా ‘చీటర్-చీటర్’ అని నినాదాలు […]
Virat Kohli jump out of his seat after Dinesh Karthik Hit Scoop Six: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి అద్బుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఫినిషర్‌గా డీకే […]
Faf du Plessis Says Virat Kohli very passionate about playing cricket: దినేశ్ కార్తీక్ కారణంగానే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. మహిపాల్ లోమ్రోర్ చేసిన పరుగులు విజయానికి బాటలు వేశాయని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడు విలువైన పరుగు చేశాడని కొనియాడాడు. డీకే వంటి ఆటగాడు జట్టులో ఉండటం తమ అదృష్టం అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ […]
Mohammed Shami Heap Praise on MS Dhoni Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు అని భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రతి కెప్టెన్ మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుందని, మహీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తొలుత గెలిచేలా కనిపించిన ముంబైగా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి […]
Babar Azam, David Warner unsold in The Hundred 2024 Draft: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లకు మరోసారి చుక్కెదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ 2024 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరు పాక్ ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్‌లో వరుసగా మూడోసారి బాబర్, రిజ్వాన్‌లు అమ్ముడుపోకపోవడం విశేషం. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో […]
Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’.. భారత మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో గతేడాది విడుదల చేసిన టీ2కు కొనసాగింపుగా.. టీ3 5జీ (వివో టీ3 5జీ)ని విడుదల చేసింది. గురువారం (మార్చి 21) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో వివో టీ3 5జీని కంపెనీ లాంచ్ చేసింది. అమోలెడ్ డిస్ప్లే, […]