Harbhajan Singh Feels Sanju Samson Get A Place in India for T20 World Cup 2024: రోహిత్ శర్మ అనంతరం టీమిండియా టీ20 బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించొద్దని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌ను గొప్పగా నడిపిస్తున్న సంజు శాంసన్‌కు భారత జట్టు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్ గైహాజరీలో హార్దిక్ […]
Price Cut on OnePlus Nord CE 3: ‘వన్‌ప్లస్’ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో నార్డ్ సీఈ3 ధరను తగ్గించింది. వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్, ఈ-కామర్స్ వెబ్సైట్లలో కొత్త ధరతో స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3ని ఇటీవలి కాలంలో చాలా మంది కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లకు భారత్ మార్కెట్లో మంచి […]
Nothing Earbuds Launch and Price: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్పరెంట్గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు. […]
Sourav Ganguly about T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ప్రపంచకప్ కోసం జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ఉందన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ కలిసి ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుందని తాను భావిస్తున్నానని […]
How Mumbai Indians Qualify For IPL 2024 Play-Offs: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. సోమవారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర ఓటమిని ఎదుర్కొంది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. […]
Hero Nani React on Jersey Sequel: నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీగా ‘జెర్సీ’ నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. 2019లో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రంలో నాని నటన అందరినీ ఆకట్టుకుంది. జెర్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి విశేష […]
Yashasvi Jaiswal Becomes Youngest Cricketer To Hit 2 Centuries in IPL: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. సోమవారం (ఏప్రిల్ 22) జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ నిప్పులు చెరిగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేశాడు. జైస్వాల్ మెరుపు శతకం చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఒక్క వికెట్టే కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది. […]
Allari Naresh on Sudigadu Sequel: అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పూఫ్, కామెడీ సన్నివేశాలతో 2012లో వచ్చిన ఈ సినిమా.. అందరినీ ఆకట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. అప్పట్లో సుడిగాడు సినిమాను రూ.7 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు […]
Aparna Das Ready to Marry Deepak Parambol on April 24: మలయాళీ ముద్దుగుమ్మ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లికి సిద్ధమయ్యారు. నటుడు దీపక్ పరంబోరల్తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియో […]
Mitchell Marsh ruled out of IPL 2024: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. చీలమండ నొప్పికి చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మార్ష్.. తిరిగి భారత్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు. తన గాయంపై […]