RR vs RCB Eliminator 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024లో రసవత్తర సమరానికి వేళైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో లిమినేటర్ […]
Actress Hema in Bangalore Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవ్‌పార్టీకి హేమ హాజరయ్యారని బెంగళూరు పోలీసులు అంటుండగా.. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. పార్టీ సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉన్నారని ఈరోజు పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు. […]
MS Dhoni to convince Stephen Fleming for the post of Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ […]
Allu Arjun with His Wife Sneha Reddy in Dhaba: ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన డైలాగులు, మేనరిజమ్స్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తాడని అందరూ భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న […]
Bharateeyudu 2 1st Single to be out Tomorrow: 1996లో విలక్షణ నటుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం చేశాడు. అవినీతిని అంతమొందించడానికి సొంత కుడుకునే సేనాపతి చంపేస్తాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి […]
Bangalore CP React on Bangalore Rave Party 2024: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు […]
Narendra Modi Stadium is Luky to Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు నెలలుగా 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్‌లు నాకౌట్ దశకు చేరాయి. నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో తలపడుతుంది. రిస్క్ తీసుకోకుండా క్వాలిఫయర్-1లోనే గెలిచి […]
Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్‌పార్టీకి […]
Harom Hara Movie Release Date: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Also Read: […]
Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్‌గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్ […]