Chandrakanth-Shilpa Marriage Video: త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ పెళ్లి వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Actor Chandrakanth-Shilpa Wedding Video: టాలీవుడ్ బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంను మృతిని తట్టుకోలేని చంద్రకాంత్.. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న ఆమె ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని తుదిశ్వాస విడిచారు. చంద్రకాంత్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం చంద్రకాంత్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
Also Read: Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు.. మూల్యం చెల్లించుకున్నాం!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తన భార్య శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్న చంద్రకాంత్.. పవిత్ర కోసం వదిలేశారు. శిల్పను స్కూల్ డేస్‌లోనే చంద్రకాంత్ ప్రేమించారు. తనను ప్రేమించాలంటూ 3 ఏళ్లు ఆమె వెంట వెంటపడ్డారు. శిల్ప ఒప్పుకున్న తర్వాత.. 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. చివరకు 2015లో పెద్దల్ని ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు. అయితే చంద్రకాంత్, శిల్పకు ఇద్దరు పిల్లలు. చంద్రకాంత్ మృతి నేపథ్యంలో ఆయన పెళ్లి వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?