Janhvi Kapoor Work Hard For Mr and Mrs Mahi Movie: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. మిస్టర్ అండ్ […]
IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా […]
SRH vs RR Qualifier 2 Prediction: ఐపీఎల్ 2024లో నేడు క్వాలిఫయర్-2 జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఫైనల్లో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో […]
Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నటాషా.. గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అని ఓ అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది. దాంతో హార్దిక్-నటాషాలు తమ వివాహ […]
R Ashwin Said Abdomen Injury trouble Me: ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలని రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో తన శరీరం అనుకున్నంతమేర సహకరించలేదని, పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసిందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ ఆడి నేరుగా టీ20 ఫార్మాట్‌కు రావడంతో లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని యాష్ పేర్కొన్నాడు. భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు […]
Juhi Chawla Give Update on Shah Rukh Khan Health: బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్ మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలో ఎస్ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. చికిత్స తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ […]
Please Leave RCB, Kevin Pietersen Suggests Virat Kohli: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లో చేతులెత్తేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విరాట్ శ్రమ బూడిదలో పోసిన […]
Actress Hema’S Blood Sample Tests Positive in Drug Test: బెంగళూరు రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం అయింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో […]
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో రియాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి […]
CSK Player Tushar Deshpande Trolls RCB: ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కథ ముగిసింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ఆర్సీబీ ఓటమితో ఆ జట్టు ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీను […]