BCCI secretary Jay Shah Slams Ricky Ponting and Justin Langer: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం కొత్త కోచ్ బాధ్యతలు చేపడతాడు. అయితే బీసీసీఐ ఆఫర్ ఇస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోచ్‌గా బాధ్యతలు […]
Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్ను […]
MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా […]
Boora Narsaiah Goud on Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్‌లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్ […]
Indian Movie in Cannes Film Festival 2024 Competition: ఫ్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. మే 14న ఆరంభం అయిన ఈ వేడుక.. మే 25 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్లో ఉంది. కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్ డి ఓర్’ అవార్డుల కేటగిరీలో మలయాళీ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ పోటీలో నిలిచింది. […]
KL Rahul Makes Sensational Comments on Team India Coach Post: టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో […]
Keerthy Suresh Lip Lock with Varun Dhawan in Baby John: సౌత్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ.. ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో దసరా, తమిళంలో సైరన్ సినిమాతో మంచి హిట్స్ […]
Gold Rate Drops Rs 1900 in 2 Days in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. దాంతో ఈ రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.1900 తగ్గింది. శుక్రవారం (మే 23) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర […]
Shah Rukh Khan Health Update: బాలీవుడ్ స్టార్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలోనే ఎస్ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. గురువారం షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షారుక్ […]
Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని […]