Team India: డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వైరల్‌గా హర్భజన్ పోస్ట్!
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ దారుణ ప్రదర్శన
- హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
- పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట కంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదన్నారు. టీమిండియా సూపర్‌స్టార్ సంస్కృతిని వీడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భజ్జీ మరో పోస్ట్ చేశారు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడా? అని ఫాన్స్ చర్చిస్తున్నారు.
Also Read: INDW vs IREW: ఐర్లాండ్‌తో భారత్ తొలి వన్డే.. జోరు కొనసాగేనా!
Also Read
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
గత కొన్ని నెలలుగా భారత జట్టు ప్రదర్శన బాగోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో వైట్‌వాష్, తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు గురించి హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగింది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ సాధించింది. టీ20 ప్రపంచకప్ 2024 కూడా గెలిచింది. కానీ ఉన్నపళంగా టీమిండియాకు ఏమైంది?. నాకు ఏమీ అర్థం కావడం లేదు. గత ఆరు నెలల్లో శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయాం, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయ్యాం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయాం. ఇప్పుడు అంతా పతనమైనట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడికి పాపులారిటీ, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అయితే ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు. అప్పట్లోనే కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే లాంటి పెద్ద మ్యాచ్ విన్నర్లను కూడా జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు చెప్పారు. భారత్ సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి’ అని హర్భజన్ అన్నారు.
हाथी चले बजार
पालतू ( paid) कुते भौंके हजार— Harbhajan Turbanator (@harbhajan_singh) January 9, 2025
తాజావార్తలు
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!