Thangalaan: మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుంది.. త్వరలోనే ట్రైలర్: జీవీ ప్రకాశ్‌కుమార్
- తంగలాన్ అప్‌డేట్
- త్వరలోనే ట్రైలర్
- ఆగష్టు 15న విడుదల
- టీజర్‌కు భారీ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్ తంగలాన్ అప్‌డేట్ ఇచ్చారు.
త్వరలోనే తంగలాన్ ట్రైలర్ రానున్నట్లు జీవీ ప్రకాశ్‌కుమార్ తెలిపారు. ‘తంగలాన్ చిత్రం మ్యూజిక్ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంతవరకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను. పాటలు అందరికీ నచ్చుతాయి. ఇక సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్ర యూనిట్ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుంది’ అని జీవీ ప్రకాశ్‌కుమార్ పేర్కొన్నారు.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
తంగలాన్ సినిమాను తొలుత 2024 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అప్పుడు కూడా చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. ఇక ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. అదే తేదీలో తంగలాన్ రిలీజ్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడం తంగలాన్ సినిమాకు కలిసొచ్చే అంశం. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!