Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
- పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
- దిగొస్తున్న బంగారం ధరలు
- కిలో వెండిపై 1450 తగ్గింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today in Hyderabad on 19 July 2024: మగువలకు శుభవార్త. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గగా.. నేడు రూ.450 తగ్గింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా రూ.900, రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,350గా ఉంది. నేడు కిలో వెండిపై రూ.1450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.93,250గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.68,150
విజయవాడ – రూ.68,150
ఢిల్లీ – రూ.68,300
చెన్నై – రూ.68,750
బెంగళూరు – రూ.68,150
ముంబై – రూ.68,150
కోల్‌కతా – రూ.68,150
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.74,350
విజయవాడ – రూ.74,350
ఢిల్లీ – రూ.74,500
చెన్నై – రూ.75,000
బెంగళూరు – రూ.74,350
ముంబై – రూ.74,350
కోల్‌కతా – రూ.74,350
Also Read: Praneeth Hanumantu: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.97,750
విజయవాడ – రూ.97,750
ఢిల్లీ – రూ.93,250
ముంబై – రూ.93,250
చెన్నై – రూ.97,750
కోల్‌కతా – రూ.93,250
బెంగళూరు – రూ.94,400
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!