90’s – A Middle Class Biopic: 90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు సీజన్ 2, 3!
- ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే మిడిల్ క్లాస్ బయోపిక్
- కొనసాగింపుగా 2-3
- ఓపీఆర్ ప్రకారం 83 రేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో రిలీజైన ఈ సిరీస్.. సరికొత్త రికార్డుని సాధించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారతదేశంలోని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించిన తెలుగు సిరీస్‌గా ఇది నిలిచింది. తాజాగా ఈ సిరీస్ గురించి ఈటీవీ నెట్‌వర్క్ సీఈఓ కె.బాపినీడు ఓ అప్‌డేట్ ఇచ్చారు.
‘ఈటీవీ విన్ ఎప్పుడూ కొత్త ఆలోచల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రతి నెల కొత్త దర్శకులు రూపొందించిన ఓ సిరీస్, ఓ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. కుటుంబం మొత్తం కలిసి చూసే కంటెంట్‌ని అందించడమే మా లక్ష్యం. 90sని ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సిరీస్‌కి కొనసాగింపుగా 2, 3 భాగాలను వచ్చే ఏడాదిలో తీసుకొస్తాం’ అని ఈటీవీ నెట్‌వర్క్ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం నిర్మించిన ఈ సిరీస్‌లో శివాజీ, వాసుకీ ఆనంద్, రోహన్, వాసంతిక, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓర్మాక్స్ పవర్ రేటింగ్ (ఓపీఆర్) ప్రకారం ఈ సిరీస్ 83 రేటింగ్‌ని సొంతం చేసుకుంది. కోటా ఫ్యాక్టరీ, పంచాయత్, బిఖీబి లాంటి సిరీస్‌లు కూడా 90s ముందు తేలిపోయాయి. 90sకి 2, 3 భాగాలు వస్తున్న విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్‌వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!