Praneeth Hanumantu: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు!
- తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్
- చంచల్‌గూడ జైలులో ప్రణీత్
- ప్రణీత్‌పై డ్రగ్స్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Case on Youtuber Praneeth Hanumantu: గంజాయి మత్తులో తండ్రి-కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రణీత్ హనుమంతుపై 67బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు 79, 294 బీఎన్‌ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లు జత చేశారు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
Also Read: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసిన ప్రణీత్‌పై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. హద్దు దాటానని క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను వదిలాడు. గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను చాలామంది బూతులు తిడుతున్నారని, వారిని దయచేసి వారిని ఏమనొద్దని, తప్పంతా తనదే అని ప్రణీత్ పేర్కొన్నాడు. చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని, మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పుకొచ్చాడు. అయినా కూడా అతడిని శిక్షించాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయట పడడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!