IND vs SL: నేడు శ్రీలంకతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! ఆ ఇద్దరికి మొదటి పరీక్ష
- నేటి నుంచి టీ20 సిరీస్
- రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం
- భారత తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 1st T20 Prediction and Playing 11: భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ, జింబాంబ్వే సిరీస్ గెలిచిన టీమిండియా.. లంకపై కూడా గెలవాలని చూస్తోంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్న లంక ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఇక రోహిత్ శర్మ వారసుడిగా వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్ కోచ్ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్‌కు శ్రీలంక సిరీస్‌తో మొదటి పరీక్ష ఎదురుకానుంది.
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారు. మూడో స్థానంలో రిషబ్ పంత్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తారు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఆడనున్నారు. అక్షర్ పటేల్ సహా మరో ఇద్దరు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ తుది జట్టులో ఉండొచ్చు. అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. మరోవైపు లంకకు బ్యాటింగ్‌లో అసలంక, నిశాంక, కుశాల్ మెండిస్, శానక.. బౌలింగ్‌లో పతిరన, హసరంగలు కీలకం కానున్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: iPhones Prices Drop: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ధరలను తగ్గించిన యాపిల్ కంపెనీ!
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్, యశస్వి, పంత్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్, దూబె, అక్షర్, సుందర్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, సిరాజ్.
శ్రీలంక: కుశాల్ మెండిస్, నిశాంక, కుశాల్ పెరీరా, ఆవిష్క ఫెర్నాండో, అసలంక (కెప్టెన్), హసరంగ, శానక, మధుశంక, బినుర ఫెర్నాండో, పతిరన, తీక్షణ.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!