JPL 2024: ఆంధ్రజ్యోతిపై ఘన విజయం.. జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ!
- జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ
- ఆంధ్రజ్యోతిపై ఘన విజయం
- జేపీఎల్ 2024లో ఎన్టీవీ వరుస విజయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ntv Reached JPL 2024 Finals: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్ ‘ఎన్టీవీ’.. జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టీ20 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్-1లో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏబీఎన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. అశోక్ చౌదరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్టీవీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. హిట్టర్ మంద రాజు (41; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఆల్‌రౌండర్ వంశీ (47; 45 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్లు. ఇన్నింగ్స్ చివరలో అశోక్ చౌదరి (25; 15 బంతుల్లో 3 సిక్సులు) మూడు భారీ సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బౌలర్ నాగేంద్ర 2 వికెట్స్ పడగొట్టాడు. అబ్దుల్, రవి, దిలీప్, సురేష్ తలో వికెట్ తీశారు.
Also Read
భారీ లక్ష్య ఛేదనలో ఎన్టీవీ బౌలర్ల దెబ్బకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సురేష్ (4), అబ్దుల్ (0), రవి (9), హనుమ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్ దిలీప్ (42; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. ఎన్టీవీ బౌలర్ అశోక్ మూడు వికెట్స్ తీయగా.. కృనాల్ రెండు వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం రెండో సెమీ ఫైనల్లో బిగ్ టీవీ, టీవీ 9 తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో ఎన్టీవీ ఫైనల్స్ ఆడుతుంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!