Actress Sobhita Dhulipala Trends At #2: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచారు. ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ విడుదల చేయగా.. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంను నిలుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో శోభిత నిలిచారు. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా […]
AICC Meeting Today in Delhi: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఆరంభం కానుంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. […]
Bhagyashri Borse Dance Videos Goes Viral: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొరియోగ్రాఫర్ […]
Earthquake in Los Angeles: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు భూకంపం సంభవించింది. లాస్ఏంజిల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లలోని […]
Venu Swamy React on Naga Chaitanya and Sobhita Dhulipala’s Comments: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, మరోవైపు పూజలు చేస్తూ.. ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పి.. బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న వేణుస్వామి.. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం అస్సలు చెప్పనని ప్రకటించాడు. అయితే తాజాగా నాగచైతన్య-శోభిత […]
Shah Rukh Khan Dubbing for Mufasa: 1994లో వచ్చిన యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. 2019లో 3D యానిమేషన్లో రిలీజ్ చేస్తే.. అప్పుడు కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ‘ముఫాసా’ సిద్దమైంది. ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లోని స్టార్ […]
A woman grabbed and kissed Tom Cruise: 19 రోజుల పాటు ప్రపంచ అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రదర్శనతో 71,500 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ముగింపు వేడుకల్లో అతడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టామ్ క్రూజ్‌తో ఓ మహిళ సెల్ఫీ దిగుతూ.. అతడికి బలవంతంగా ముద్దు పెట్టింది. స్టేడ్ డి ఫ్రాన్స్‌లో […]
Rohit Sharma, Virat Kohli to Play Duleep Trophy 2024: శ్రీలంక పర్యటన అనంతరం 40 రోజుల వరకు భారత జట్టుకు ఎలాంటి సిరీస్‌లు లేవు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈలోగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్స్ అందరూ ఆడుతారని సమాచారం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ […]
Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ […]
Neeraj Chopra Talks With Manu Bhaker Mother: 2024 పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మను బాకర్‌లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో మను, నీరజ్ చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం.. ఇద్దరిని ఫోటో తీస్తున్న తల్లి సుమేధను మను వద్దని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మను తల్లి సుమేధ.. బల్లెం వీరుడితో తలపై ఒట్టు వేయించుకోవడం ఇక్కడ కొసమెరుపు. వీడియోలు చూసిన నెటిజెన్ల […]