Hardik Pandya: హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి: బాలీవుడ్ హీరోయిన్
- నటాసా స్టాంకోవిచ్‌తో విడాకులు
- గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్
- హార్దిక్ అంటే పిచ్చి అంటున్న ఇషితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishita Raj about Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాడు. అనంత్ అంబానీ వివాహ సమయంలో నటి అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ చేసిన కామెంట్స్ కారణంగా మరోసారి హార్దిక్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇషితా రాజ్ తాజాగా ఫిల్మిగ్యాన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాపై ఓ ప్రశ్న అడగగా.. అతడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. ‘హార్దిక్ పాండ్యా అంటే నాకు చాలా ఇష్టం. అతడు అద్భుతమైన క్రికెట్ ఆల్‌రౌండర్. హార్దిక్ బ్యాటింగ్ చూడటం చాలా బాగుంటుంది. హార్దిక్ అంటే పిచ్చి. అతడిని నేను ప్రేమిస్తున్నాను. నా అభిమాన క్రికెటర్లలో హార్దిక్ ఒకడు’ అని ఇషితా చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
Also Read: Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు!
34 ఏళ్ల ఇషిత రాజ్ ఢిల్లీ నివాసి. గార్గి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఇంగ్లాండ్‌లో బిజినెస్‌పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2011లో ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఇషిత అడుగుపెట్టారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘సోను కే టిటు కి స్వీటీ’తో మరో హిట్ ఆమె ఖాతాలో చేరింది. ఇప్పటి వరకు 9 సినిమాలు చేసిన ఇషిత.. ఇటీవల వచ్చిన వైల్డ్ వైల్డ్ పంజాబ్‌లో కీలక పాత్ర చేశారు.
Ishita Raj said about Hardik Pandya:- I follow him , I feel I love him , if india is somewhere in the middle then we have hardik there ,really like we have still hopes hardik is there , hardik gone a ball them out , hardik gone a beat them out . pic.twitter.com/Kx4zpPkZBl
— छवि🫶🏻 (@hardikxchhavi_) August 29, 2024
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!