Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Hero Konda Venkata Rajendra Reveals How The Lopaliki Ra Chepta Story Came

Konda Venkata Rajendra: ‘లోపలికి రా చెప్తా’ స్టోరీ ఎలా పుట్టిందంటే?.. హీరోఆసక్తికర వ్యాఖ్యలు!

Published Date :May 7, 2025 , 9:34 am
By Sampath Kumar
  • కొండా వెంకట రాజేంద్ర హీరోగా వస్తున్న లోపలికి రా చెప్తా
  • లోప‌లికి రా చెప్తా విశేషాలు పంచుకున్న హీరో
  • 'లోపలికి రా చెప్తా' టైటిల్ ఎందుకు పెట్టానంటే
Konda Venkata Rajendra: ‘లోపలికి రా చెప్తా’ స్టోరీ ఎలా పుట్టిందంటే?.. హీరోఆసక్తికర వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘లోప‌లికి రా చెప్తా’. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంక‌ట రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమా టీజ‌ర్‌ ఇటీవల రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో ఓ ఇంటర్వ్యూఓ పాల్గొని లోప‌లికి రా చెప్తా విశేషాలు పంచుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

యాంకర్: మీకు అసలు లోపలికి రా చెప్తా ఎందుకు పెట్టినట్టు?
హీరో: లోపలికి రా చెప్తా అనేది మీకు జస్ట్ ఆ పదం గురించి మీకు ఎక్స్పెయిన్ చేస్తా ఫస్ట్ సపోజ్ మీరు మీ అబ్బాయి బయట అల్లరి చేస్తున్నాడు అనుకోండి అక్కడ చుట్టాలు ఉన్నారు వాడిని తిట్టాలి ఏం చెప్తారు మీరు లోపల రా నీ సంగతి చెప్తా అంటారు . హెడ్ మాస్టర్ పిల్లల్ని అల్లరి చేస్తున్న అదే వాడతాడు లోపల రా నీ సంగతి చెప్తా అంటారు. సో లోపల రా చెప్తా అనే పదంలో ఎప్పుడు అలాంటిది ఏం లేదండి మీరు తీసుకోవడం రాంగ్ తీసుకుంటున్నారు.

Also Read

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

యాంకర్: లోపలికి రా చెప్తా ఇస్ ది మూవీ నేమ్ సో దాని దానికి సంబంధించిన డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ మన రాజేంద్ర అన్నమాట ఒకటి ఈ ఇవన్నీ ఏమిటి అసలు మీరు యాక్టర్ గా చేశారంటే ఓకే మళ్ళీ మీరే డైరెక్షన్ మీరే ప్రొడక్షన్ ఇవన్నీ ఏంటి అంటే?.
హీరో: ఒకటండి సీ ఇక్కడ మెయిన్ త్రీ క్రాఫ్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఒకటి హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు ముగ్గురి చేతిలోనే ఎనీ డిసైడింగ్ ఫాక్టర్ ఉంటది అంటే సినిమా ఆగాలన్న తీయాలన్న సో చాలా సినిమాలు వీళ్ళ ముగ్గురు ఇగోల వల్ల చాలా సందర్భాల్లో చాలా జరిగినవి ఉంటాయి సో అదేమి నా సినిమాకి అడ్డు రాకూడదు అనేది ఒకటి రెండోది అసలు నన్ను నాకు నన్ను ప్రొడ్యూసర్ గా పెట్టడానికి నాకు ఎవడు దొరకలేదు నేను ఇంకో అబ్బాయి యుఎస్ లో గణేష్ అని వి బోత్ సపోర్టెడ్ ఈచ్ అదర్ అతను నేను సపోర్ట్ చేశాను అతను నాకు సపోర్ట్ చేశాడు సో అందుకనే ప్రొడ్యూసర్ గా మేజర్ రోల్ అతనికే ఇవ్వాలి నేను ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నాను ఎందుకంటే ఆక్టివిటీస్ ఇండియాలో నేను ఉంటాను అతను యుఎస్ లో ఉంటాడు సో నేను డైరెక్టర్ హీరో మాత్రమే. దిస్ ఇస్ ఏ వరల్డ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అవును సో వెన్ యు ఆర్ ఏబుల్ టు డు త్రీ టాస్క్ చేయగలిగితే గనుక అది మనకి జీనుంచి పోతుంది అన్నమాట.

యాంకర్: మీ ఫస్ట్ మూవీ యు అండి కానీ మీరు ఆశించినంత వచ్చిందా అండి దానికి ఏమన్నా?
హీరో: అంటే అప్పట్లో ఆ సినారియోస్ లో అంటే అప్పుడు ఇది కరోనా కి ముందండి అప్పుడు ఇంకా amazon prime ఓటిటీస్ ట్రై చేయడం గానీ షేరింగ్ లో పెట్టడం కానీ అన్న సినారియో లేదు సో వాట్ ఐ మిస్డ్ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం ఇన్ ది ఓటిటీ సేల్ మే బి కానీ నేను ఓటిటీ లో పెట్టాను amazon prime లో ఉంది హిందీ రేట్స్ చాలా మంచి రేట్ కి అమ్మాను మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ఇచ్చాను ఆ సినిమా బడ్జెట్ కి దానికి చేసిన న్యాయం చేశాను ఏదైతే ప్రాఫిట్ రావాలో లేకపోతే ఏదైతే కొంచెం ఎక్నా కొంచెం అయితే లాస్ అయ్యానో బికాజ్ ఆఫ్ ఆ ఓటిటీ సేల్ అనే ఆప్షన్ మాకు లేదు అప్పుడు amazon prime కరోనా తర్వాత విజృంభించింది దట్ వాస్ సంథింగ్ ఐ మిస్డ్ బట్ ఇట్ వాస్ రిలీడ్స్ అండర్ థియేటర్స్ అలాంగ్ విత్ కేజిఎఫ్ ఇలాంటి సినిమాల మధ్యలో అది వచ్చింది సో దానికి ఉండాల్సిన దాని కష్టాలు అన్నీ ఉన్నాయి చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది ఇప్పుడు youtube లో కూడా అరౌండ్ త్రీ మిలియన్ పీపుల్ చూశారు తెలుగులో హిందీలో అయితే 19 లాక్స్ మంది చూశారు అండ్ దేర్ ఇస్ నో ఎవరీ వన్ ఇస్ అప్రిషియేటింగ్ ద ఫిలిం దట్స్ వాట్ ఏ డైరెక్టర్ నీడ్.

యాంకర్: ఈ స్టోరీ ఎలా పుట్టింది యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు ఇంత డిఫరెంట్ గా నేమ్ పెట్టారు కాబట్టి అడుగుతున్నాను?
హీరో: ఇది ఎలా పుట్టింది అంటే ఒక సిట్యువేషన్ యు లో నేను ఏం చేశానంటే ఒక అండర్ వరల్డ్ అని ఒక కమర్షియల్ కథని తక్కువ బడ్జెట్ లో తీయాలని ప్రయత్నం చేశాను అది ప్రాపర్ కమర్షియల్ ఒక ఎక్కువ బడ్జెట్ లో తీయాల్సిన సినిమా తర్వాత నేను ఆలోచింది ఏంటంటే అసలు బడ్జెట్ పెట్టాల్సిందే కథ ఎందుకు రాస్తున్నాం ఫస్ట్ సో చిన్న చిన్న ఐడియా క్యాటరింగ్ ఎవరీ వన్ అంటే అటు రిచ్ కి మధ్యలో వాళ్ళందరికీ క్యాటరింగ్ అయ్యే ఒక ఐడియా కావాలి సో ఈ సినిమాలో హీరోస్ ఏ డెలివరీ బాయ్ అండ్ హి విల్ డేట్ ఏ రిచ్ గర్ల్ హి విల్ మ్యారీ ఏ సాప్టర్ గర్ల్

యాంకర్:అసలు ఇలాంటి సినిమాలు చూస్తేనేమో ఇప్పుడు బయట ఇన్ని స్టోరీలు గడుస్తున్నాయి అని అంటారు ఇప్పుడు జనాలు ?
హీరో : లేదు అలాంటివి చూసి మేము సినిమాలు రాసి తీస్తున్నా౦

యాంకర్: దీనికి హీరో మీరే అని ఎందుకు అనుకున్నారు అంటే ఏం చెప్తారు ?
హీరో : చెప్పాలంటే అసలు దీంట్లో హీరో అనే కాన్సెప్ట్ లేదు నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఈ సినిమా జరుగుతుంది నేను సుస్పత అని ఒక హీరోయిన్ ఒక అమ్మాయి మనీషా అండ్ కార్తీక్ సో ఈ నలుగురి మధ్యలో జరిగే ఒక టెన్షన్ అలాగే అట్రాక్టివ్ గా సాంచి అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది బట్ పి ఇన్ లైక్ ద గ్లామ్ ఆఫ్ ది ఫిలిం మేజర్ గా వీళ్ళు ఐదుగురి మధ్యలో జరిగే కథ తప్ప నేను సింపుల్ డెలివరీ బాయ్ లాగా చిన్న స్కూటీ వేసి వేసి తిరుగుతూ ఉంటాను అన్నమాట అంటే హీరో అదేమీ ఉండదు ఇంకా ఫెరోషియస్ గా కార్తీక్ ఉంటాడు సినిమాలో. ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ మీద జరిగే ఒక సందర్భం సిట్యువేషన్ సో దానిలో నేను నా ఇంతకాలం స్క్రీన్ ప్లే లో నేర్చుకున్న ప్రతి నాలెడ్జ్ ని దాంట్లో వాడాను ఈ సినిమాలో మీరు ఎక్బార్డినరీ స్క్రీన్ ప్లే ని యు కెన్ ఎక్స్పెర్ట ఒక చిన్న లైన్ లో ఎంత ఎంగేజింగ్ గా సినిమాని తీయొచ్చా అనేది ది మేజర్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం.

యాంకర్:టైటిల్ చూసిన వెంటనే సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగే సినిమానా కాదా అనేది ఒక డౌట్ వస్తుంది అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
హీరో: సీ బేసికల్లీ నేను యు సినిమా అప్పుడు కూడా చాలా మంది మేధావులు నన్ను ఏమన్నారంటే మేము ఇలా థియేటర్ దగ్గరికి వెళ్తుంటే ఆ పోస్టర్ చూడగానే మాకు థియేటర్ రావాలి అనిపించాలి అలా ఉండాలి పోస్టర్ అనేది. కంపెనీకి ఒక లోగో ఎలాగో సినిమాకి పోస్టర్ దాని టైటిల్ అంత ఇంపార్టెంట్ సో థియేటర్ లోపల పిల్లలంటే ఏం చేయాలి ముందు లోపల రా చెప్తాను ఉందనుకోండి ఇప్పుడు థియేటర్ లోపల పిలుస్తుంది .దట్ ఇస్ ద లోగో అంతే, ఇట్స్ లైక్ బ్రాండింగ్ ఐడియా సో థియేటర్ లోపలికి పిలవాల్సిన టైటిల్ పెట్టాలంటే అదే పెట్టేసాను అన్నమాట. అంతే కానీ ఇది మీరు కంపల్సరీగా ప్రతి బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా ప్రతి భర్త తన భార్యని తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా అవునా సో బయటికి వచ్చాక కంపల్సరీగా వాళ్ళ ఒకడు వెళ్ళాడు అనుకోండి సపోజ్ వాడు కాల్ చేస్తాడు సడన్ గా కేర్ చూపించేస్తుంటాడు అన్నమాట సినిమా చూసాక.

యాంకర్:సో టైటిల్ చూసి మీరు అసలు మోసపోవద్దు అన్నమాట ఇది అలాంటిది అని చెప్పి జడ్జ్ చేయకండి సో కచ్చితంగా అందరూ కలిసి వెళ్లి చూడొచ్చు అని అంటున్నారు ఆయన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా వెళ్లి చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు.
హీరో: ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ అత్తండి దావీదులో ఎక్కడ తగ్గాలి అన్న వర్డ్ చెప్పినప్పుడు నేను బయటికి వెళ్లి చాలా మందికి సారీ చెప్పాను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే డోర్ తీసాడురా నేను మా అమ్మ చనిపోయింది అయినా సరే నేను చేశాను అని చెప్తుంటే మనకి ఇంపాక్ట్ పడుకుతది కదా ఆ ఇంపాక్ట్ వల్ల తెలియకుండానే క్లాస్ పీక్ అయిపోతది మన క్లాస్ స్పీకర్ వాళ్ళు యా సో అలా నేను అండర్ కరెంట్ గా ఈ సినిమాలో చాలా మంచి విషయాన్ని చెప్పాను . చెప్పా కదా బయటికి వెళ్ళిన వెంటనే మనం గర్ల్ ఫ్రెండ్ కో మన భార్యకో మనం ఫోన్ చేస్తాం.

యాంకర్: చెక్ చిరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి చెప్పండి
హీరో: నన్ను డైరెక్టర్ గా నమ్మి ఒక ప్రొడ్యూసర్ 60 వేల రూపాయల చెక్ ఇచ్చాడు ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది మా అమ్మకు ఫోన్ చేసి నేను డైరెక్టర్ అవ్వబోతున్న అమ్మ అని చెప్పా.. ఆ ఎక్సైట్మెంట్ లో బ్యాంక్ కి వెళ్ళి చెక్ పాకెట్ నుండి బయటకు తీస్తుంటే అది చిరిగిపోయింది బ్యాంక్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేదు ప్రొడ్యూసర్ కి చెప్తే చిన్న చెక్ నే హాండిల్ చేయలేదు ఇంత పెద్ద సినిమా ని ఎలా హాండిల్ చేస్తావ్ అన్నాడు. అంతే నాకు చాలా బాదేసింది వర్షంలో తడుచుకుంటూ నడుస్తూ ఇక నన్ను ఎవ్వడు నమ్మడు నాకు నేనే దిక్కు అని రియలైజ్ అయ్యా ఆ రోజు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anala Susmitha
  • Konda Venkata Rajendra
  • Lopaliki Ra Chepta
  • Sanchi Rai

తాజావార్తలు

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..

  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..

  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

  • Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions