Senegal Migrants: సెనెగల్ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!
- డాకర్ తీరంలో తీవ్ర విషాదం
- పడవలో 30 మృతదేహాలు
- మృతదేహాలను గుర్తించలేకపోతున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డాకర్ తీరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు అన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెనెగల్ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు.
సెనెగల్ నౌకాదళానికి ఆదివారం సాయంత్రం ఓ పడవ గురించి సమాచారం అందింది. డాకర్ నుండి 70 కిలోమీటర్ల (38 నాటికల్ మైళ్లు) దూరంలో ఉన్న ప్రాంతానికి పెట్రోలింగ్ బోట్‌ను పంపారు. పెట్రోలింగ్ బోట్ అధికారులు పడవను చెక్ చేయగా.. 30 మంది మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించలేకపోయారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో అనే వివరాలను సెనెగల్ మిలిటరీ అధికారులు కనుకునే పనిలో ఉన్నారు.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
Also Read: LLC 2024: గబ్బర్ గర్జించినా.. గుజరాత్ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!
ఈ నెల ప్రారంభంలో సెనెగల్ తీరంలో 89 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. అందులో 37 మంది మరణించారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో.. పశ్చిమ ఆఫ్రికా నుంచి వేలాది మంది వలసదారులు సెనెగల్ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస వెళుతున్నారు. చాలామంది స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు వెళుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22300 మందికి పైగా వలసదారులు కానరీ దీవులకు వెళ్లారట. వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!