Viswam Movie Twitter Review: మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా.. ఫామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్ కథానాయిక. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. 2024 దసరా కానుకగా నేడు (అక్టోబర్ 11) విశ్వం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. Also Read: IPL […]
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు ప్రాంచైజీలకు అక్టోబర్ 31 తుది గడువు. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయమై చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీకి, రోహిత్ శర్మకు మధ్య […]
Basit Ali Huge Praises on Pat Cummins: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు నితీశ్‌కుమార్ రెడ్డి సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ (74; 34 బంతుల్లో 4×4, 7×6) చేసిన నితీశ్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు (2/23) పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (15; 11 బంతుల్లో 3×4,) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. గత సిరీస్‌లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఇద్దరు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున లాయర్ ఉమామహేశ్వర్ రావు ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ […]
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాపార రంగంలోనే కాకుండా.. క్రీడాకారులకూ అండగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి టీమిండియా క్రికెటర్లకు సాయం చేశారు. క్రికెటర్లకు అండగా నిలిచేందుకు తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చారు. టాటా పవర్స్, టాటా స్టీల్స్, టాటా ఎయిర్‌లైన్స్ విభాగాల్లో పలువురు భారత క్రికెటర్లకు ఉద్యోగావకాశాలను కంపెనీ కల్పించింది. అంతేకాదు వారికి స్పాన్సర్ చేస్తూ ప్రోత్సహించింది. టాటా గ్రూప్ నుంచి చాలా మంది భారత క్రికెటర్లు […]
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్‌తో గెలినప్పుడే నెట్‌రన్‌రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల […]
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి […]
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చారు. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రతన్ టాటా.. వయో సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖులు అందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రతన్.. భారత్‌కు రావాలని అనుకోలేదు. […]
పండగ వేళ మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈ వారంలో మూడోసారి గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు స్వల్పంగా 22, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (అక్టోబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,250గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.76,640గా నమోదైంది. మరోవైపు వరుసగా మూడు రోజులు తగ్గిన వెండి ధర.. నేడు స్థిరంగా […]
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా ఇక లేరనే వార్త విని వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో రతన్ టాటా నిర్మించిన సినిమాను కొందరు గుర్తుచేసుకుంటున్నారు. పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. ఓ […]