Ratan Tata: సినిమా కూడా నిర్మించిన రతన్ టాటా.. అదేంటో తెలుసా?
- రతన్ టాటా ఇకలేరు
- సినీ ప్రముఖుల కన్నీరు
- టాటా సినిమా కూడా నిర్మించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా ఇక లేరనే వార్త విని వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో రతన్ టాటా నిర్మించిన సినిమాను కొందరు గుర్తుచేసుకుంటున్నారు.
పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. ఓ సమయంలో సినీ రంగాన్ని కూడా పలకరించారు. 2004లో ఏత్‌బార్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. దిగ్గజం రతన్ టాటా నిర్మించిన ఏకైక సినిమా ఇదే. హాలీవుడ్ చిత్రం ఫియర్ ఆధారంగా ఏత్‌బార్ తెరకెక్కింది.
Also Read
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!