బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. అలియా యాక్టింగ్, కథల ఎంపిక అద్భుతంగా ఉంటుందన్నారు. జిగ్రా సినిమా అద్భుతంగా ఉందని, అలియా ఇరగదీసిందని పేర్కొన్నారు. వాసన్ బాలా మేకింగ్ చాలా బాగుందని రష్మిక చెప్పుకొచ్చారు. అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. Also Read: Shakib Al Hasan: ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు […]
బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ ఇటీవలే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అవకాశం ఉంటే.. స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతానని చెప్పాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా అమెరికాకు వెళ్ళిపోయాడు. బంగ్లాలో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. దానికి కారణం షేక్ హసీనా ప్రభుత్వమేనని ఆ యువకుడి తండ్రి కేసు పెట్టాడు. హసీనా పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన షకిబ్‌పైనా కేసు నమోదవడంతో అతడు స్వదేశానికి […]
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. అందుకోసం ఏకంగా వంద […]
ఈ ఏడాది చివరి నుంచే ‘మెగా’ హీరోల సందడి ఉంటుందని అందుకున్నా.. అది కుదరలేదు. 2025 ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా సంక్రాంతికి షిప్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ […]
IND Playing 11 vs BAN: మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో శనివారం జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో.. బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో భారీ మార్పులు […]
Gold Price Today in Hyderabad: దసరా పండగ వేళ బంగారం ధరలు దిగొచ్చాయని సంతోషించే లోపే.. అంతా అయిపాయె. మూడు రోజులు రేట్స్ తగ్గాయనుకుంటే.. నేడు భారీగా పెరిగి గోల్డ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 11) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 పెరిగి.. రూ.70,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.760 పెరిగి.. రూ.77,400గా నమోదైంది. మరోవైపు వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధర కూడా నేడు […]
Vettaiyan Day 1 Collections: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’. జై భీమ్ం సినిమా తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేళ్.. ఈ చిత్రంను తెరకెక్కించాడు. జై భీమ్ం ట్యాగ్ తప్పితే.. వేట్టయన్ రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ లేదు. ఎందుకంటే మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. తమిళ్లో ఆడియో ఫంక్షన్‌తో సూపర్ స్టార్ సందడి చేసినప్పటికీ.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా చేయలేకపోయారు. ఇక తెలుగులో అయితే రజనీ సినిమా ఒకటి రిలీజ్ […]
Highest Innings Totals in Tests: టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి. 1938లో ఆస్ట్రేలియాపై 903/7 స్కోర్ చేసింది. 1930లో వెస్టిండీస్‌పై 849 పరుగులు చేసింది. తాజాగా పాకిస్థాన్‌పై 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో […]
NBK’s Unstoppable Season 4 Update: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో యాక్షన్ ఇరగదీసే బాలయ్య బాబు.. షోలో తన కామెడీతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ను ఇచ్చారు. దాంతో ఆహా ఓటీటీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లు రికార్డులు బద్దలు కొట్టాయి. సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ […]
MS Dhoni About Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ తనకు చివరిదని వెల్లడించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన నాదల్.. ఆ రోజుల్లో ఆండీ రాడిక్, లీటన్ హెవిట్, రోజర్ ఫెదరర్ వంటి దిగ్గజాల మధ్య సంచలన ఆటతో దూసుకొచ్చాడు. మట్టికోట మహారాజుగా పేరుగాంచిన నాదల్.. 20 ఏళ్ల కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. స్పెయిన్ బుల్ టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక […]