ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 30, 5 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌కు చోటు దక్కలేదు. బాబర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహముద్ స్పందించాడు. బాబర్‌ను జట్టు […]
Gautam Gambhir About Team India Batting: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రోహిత్ సేన దూకుడు కారణంగా అద్భుత విజయం సాధించింది. కివీస్‌తో సిరీస్‌లో కూడా అలానే ఆడతారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. […]
Android Smartphones Wifi Password Tips: ప్రస్తుతం చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్, యూపీఐ, ఇన్స్టాలనే ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. కొందరు అయితే వాటి జోలికే వెళ్లి ఉండరు. అలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఫీచర్ ‘వైఫై పాస్వర్డ్’. మనం పాస్వర్డ్ చెప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వైఫైని ఇతరులకు కనెక్ట్ చెయ్యొచ్చు. అదెలానో […]
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు. బాసిత్ […]
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్ అని, అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం అతడిలో ఇప్పటికీ ఉందన్నాడు. కివీస్, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల్లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని గంభీర్ పేర్కొన్నాడు. 2024లో మూడు టెస్టులు ఆడిన విరాట్.. 50 ప్లస్ స్కోర్ సాధించలేకపోయాడు. దీంతో అతడి ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ […]
Jio Introduces New Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ రిలయన్స్ జియో’ తమ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.1028, రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ 5జీ డేటాను వాడుకోవచ్చు. అంతేకాదు స్విగ్గీ వన్, అమెజాన్ ప్రైమ్‌లైట్ మెంబర్ షిప్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ల డీటెయిల్స్ చూద్దాం. […]
Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్‌గా తొలగించి.. హార్దిక్ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ జట్టుని వీడతాడనే […]
శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్ కావడంతో.. టీమిండియాలో మళ్లీ ఆడే అవకాశం వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉందని, మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని సంజూ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు […]
Gmail Account Recovery Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కాల్స్, యూపీఐ చెల్లింపులు, గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్ రికవరీ రిక్వెస్టులు పంపి యూజర్ల చేత ఆప్రూవ్ చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే.. వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెలుతుంది. మీరు […]
హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ స్టీల్ ఉత్పత్తికి గుర్తింపు పొందిన శ్రీ టీఎంటీ, దాని అన్ని టీఎమ్జీ రీబార్ ఉత్పత్తులకు ‘గ్రీన్‌ప్రో ఎకోలేబుల్’ సర్టిఫికేషన్ పొందడం ద్వారా ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని సాధించింది. సీఐఐ-గ్రీన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ చేత ప్రధానం చేయబడిన ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్.. హైదరాబాద్, తెలంగాణలోని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేయబడిన, పర్యావరణానికి అనుకూలమైన తయారీ మరియు స్థిరమైన ఉత్పత్తి పద్దతుల పట్ల కంపెనీ నిబద్ధతని గుర్తించింది. ఈ ఘనత […]