Unstoppable-NBK: ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ గెస్ట్‌గా స్టార్ హీరో.. ఆ పుకార్లకు సమాధానం చెప్పాడా?
- అన్‌స్టాపబుల్ మళ్లీ మొదలు
- మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్
- షూటింగ్ కూడా పూర్తయిందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK’s Unstoppable Season 4 Update: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో యాక్షన్ ఇరగదీసే బాలయ్య బాబు.. షోలో తన కామెడీతో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్‌ను ఇచ్చారు. దాంతో ఆహా ఓటీటీలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లు రికార్డులు బద్దలు కొట్టాయి. సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈరోజు అన్‌స్టాపబుల్ సీజన్ 4కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి.. సీజన్ 4ని ప్రకటించబోతున్నట్టు, ఓ ప్రోమో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌కు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గెస్ట్‌గా రానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్ పూర్తయిందట. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ చిత్రంకు సంబంధించిన ఆసక్తికర సమాధానాలను బాలయ్య బాబు రాబట్టినట్లు టాక్.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Also Read: MS Dhoni: ఓడినా, గెలిచినా.. అతడు తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు: ధోనీ
ఈ ఎపిసోడ్‌లో బాలయ్య బాబు నుంచి అల్లు అర్జున్‌కు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురైనట్లు, వాటికి బన్నీ కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన కొన్ని పుకార్లు, మెగా ఫ్యామిలీలో ఉన్న సంబంధాల గురించి ఈ షోలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరోవైపు సీజన్ 4 ఫస్ట్ గెస్ట్ దుల్కర్ సల్మాన్ అని వార్తలు వచ్చాయి. ఇప్పటికే షూట్ కూడా కంప్లీట్ అయిందట. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ గెస్ట్ ఆడనేది నేడు ప్రోమో వస్తే తేలిపోనుంది. మొత్తానికైతే సీజన్ 4కు అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ రావడం మాత్రం పక్కా. గతంలో అన్‌స్టాపబుల్ షోకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, గోపీచంద్, రవితేజ, నాని, రానా లాంటి స్టార్ హీరోలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!