ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్‌కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌కు తాము సిద్దమే అని […]
భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు ముగిసాక […]
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. రేట్స్ ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్ విలువ లాంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇటీవలి రోజుల్లో తగ్గుతూ పెరుగుతున్నాయి. నేడు గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం […]
శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ […]
ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అద్భుత బౌలింగ్‌తో ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం వణికిస్తున్నాడు. బుమ్రా అంటేనే బ్యాటర్స్ భయపడిపోతున్నారు. ప్రస్తుతం బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా బుమ్రాను అందరూ కీర్తిస్తున్నారు. తామే గొప్ప అన్నట్లు మాట్లాడే.. ఆస్ట్రేలియన్లు కూడా బుమ్రాను పొగిడేస్తున్నారు. బుమ్రాను ఇప్పటికే చాలా సార్లు ఎదుర్కొన్నా అని, అయినా అతడి బౌలింగ్ శైలి అంతుచిక్కదు అని ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్ […]
‘వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇది దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు సరిగ్గా సరిపోతుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ ఎంతో చురుకుగా ఉంటున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ పరుగులు చేస్తున్నాడు. అంతేకాదు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఆడుకుంటున్నాడు. ఫాఫ్ విన్యాసాలను మనం ఐపీఎల్లో ఇప్పటికే చూశాం. అయితే తాజాగా మైండ్ బ్లాకింగ్ క్యాచ్ పట్టాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ […]
రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. డిసెంబర్ 22న సింధు, సాయిల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుంది. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ఆరంభం కానున్నాయి. పీవీ సింధు తండ్రి పీవీ రమణ […]
వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్గవరెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విజ్ఞప్తులను ఏపీ హైకోర్టు ముందే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై […]
కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్‌ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే […]
అభివృద్ధి అంతకంటే లేదు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా […]