Sampath Kumar
Author- NTV Telugu-
Indian Cricket Team: భారత జట్టు ప్రకటన ఆలస్యం.. బీసీసీఐ కార్యాలయానికి సూర్యకుమార్!
Team India Squad Announcement Delayed: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నీ కోసం నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. షెడ్యూలు ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే (మధ్యాహ్నం 1.30కు) జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ముంబైలో భారీ వర్షం కారణంగా జట్టు ప్రకటన కాస్త ఆలస్యం అవ్వనుంది. విలేకరుల సమావేశం సైతం ఆలస్యంగా ప్రారంభం కానుంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, […] -
T20 World Cup 2024: బౌండరీ రోప్ వెనక్కి జరిపారు.. సూర్య క్యాచ్‌పై రాయుడు సెన్సేషనల్ కామెంట్స్!
Ambati Rayudu Reveals Boundary Rope Mystery Behind Suryakumar Yadav’s Catch: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 పరుగుల తేడాతో ఓడించి.. రెండోసారి పొట్టి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతిపెద్ద మలుపు ఏంటంటే.. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఊహించని రీతిలో పెట్టడమే. సూర్య పట్టిన క్యాచ్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అయితే ఆ క్యాచ్ అప్పట్లో వివాదానికి […] -
Ambati Rayudu: ఆ విషయంలో విరాట్ కోహ్లీ తోపు.. కానీ తొందరపడ్డాడు!
Virat Kohli is Fitness Benchmark for Team India: భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ తోపు అని, భారత జట్టుకు మార్గదర్శి అని పేర్కొన్నారు. టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో కింగ్ కాస్త తొందరపడ్డాడని, ఇంకొన్నేళ్లు విరాట్ టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని రాయుడు అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. […] -
Asia Cup 2025: శుభ్‌మన్ గిల్ ప్లానింగ్‌లో లేడు.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!
Krishnamachari Srikkanth Big Selection Hint for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. భారత జట్టును ప్రకటించబోతున్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానం గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గిల్‌కు టీ20 జట్టులో చోటు కష్టమే అని అనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. గిల్ ఆసియా కప్‌లో ఆడాలని […] -
Asia Cup 2025: కౌంట్ డౌన్ స్టార్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
Asia Cup 2025 Live Streaming on Star Sports and JioCinema: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనుంది. భారత క్రికెట్ జట్టులో ఎవరుంటారో అనే నిరీక్షణకు నేడు తెరపడనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. జట్టు ఎంపిక కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్టర్ల సమావేశం జరుగుతుంది. బీసీసీఐ సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ […] -
Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే
Gold Prices Drop on 19 August 2025: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. భారీగా దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా గోల్డ్ రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. దాంతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400.. 24 క్యారెట్లపై రూ.430 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 19) 22 క్యారెట్ల […] -
Farmer Unique Idea: కోతుల బెడదకు వినూత్న ఆలోచన చేసిన రైతు.. వావ్ అనాల్సిందే!
Karimnagar Farmer Uses Tiger Doll to Protect Crops from Monkeys: కోతుల బెడుదల నుంచి తన పంట పొలాలను కాపాడుకునేందుకు ఓ రైతు వినుత ఆలోచన చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన రైతు కామెర రాజ్ కుమార్ తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ.. జీవనం గడుపుతున్నాడు. అయితే కోతులు రోజు వచ్చి కూరగాయల పంటను చెడగొట్టడంతో.. పలుమార్లు విసిగిపోయాడు. దాంతో రైతు రాజ్ కుమార్ ఓ వింత […] -
Miss Universe India 2025: ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా మణిక విశ్వకర్మ!
Miss Universe India 2025 winner is Manik Vishwakarma: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 18న జైపుర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్ రియా సింఘా కొత్త విజేత మణికకు కిరీటాన్ని అలంకరించారు. వచ్చే నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణిక భారతదేశం తరపున […] -
Bandlaguda Tragedy: బండ్లగూడలో విషాదం.. కరెంట్ షాక్‌తో ధోనీ మృతి!
Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. […] -
Asia Cup 2025: నేడు భారత జట్టు ఎంపిక.. గిల్, శ్రేయస్, సిరాజ్ డౌటే? అవకాశం ఎవరికో!
Predicted India Squad for Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నేడు 15 మందితో కూడిన […]
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!