మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారంలో కలిసి వస్తుంటాయి. నూతనమైన పనులను ఆరంభించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సంపూర్ణ సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు. సుబ్రమణ్యస్వామి వారి కవచంను పారాయణం చేయండి.
మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల వారికి గురువారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ కింది వీడియోలో తెలుసుకోండి?. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి రాశి ఫలాలను మీ భక్తి టీవీ అందిస్తోంది. ప్రతిరోజు ఉదయం భక్తి టీవీలో దినఫలాలు ప్రసారం అవుతాయి.