Sampath Kumar
Author- NTV Telugu-
Dadasaheb Phalke Biopic: ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ఈజ్ ఆన్.. మార్చికి పోస్ట్ పోన్!
జూనియర్ ఎన్టీఆర్తో ఎస్ఎస్ రాజమౌళి తీయాలనుకున్న దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఇదే కథను బాలీవుడ్లో అమీర్ ఖాన్తో చేయాలనుకున్నాడు త్రీ ఇడియట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ. కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో అటకెక్కిందనుకున్నారు. కట్ చేస్తే లైన్లో ఉందని లెటేస్ట్ బజ్. మరీ ఎందుకు షూట్ జరుపుకోవడం లేదు?, ఎప్పుడు పట్టాలెక్కుతోంది? అన్నది చూద్దాం. బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ […] -
Saanve Megghana: ‘అనగనగా ఒక రాజు’లో స్పెషల్ సాంగ్.. శాన్వి మేఘన బిజీ అవుతుందా?
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే భయపడే హీరోయిన్స్.. ఇప్పుడు అదొక ప్రెస్టిజియస్ ఇష్యూలా తీసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్స్ వస్తే అస్సలు నో చెప్పడం లేదు. శ్రియా సరన్ నుంచి మొదలు తమన్నా భాటియా, శృతి హాసన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ పెప్ సాంగ్స్లో స్టెప్స్ వేసి ఆడియన్స్కు కిక్ ఇచ్చారు. పూజా హెగ్డే, శ్రీలీల, కేతిక శర్మ లాంటి భామలకు ఐటమ్ సాంగ్స్ కెరీర్ టర్నింగ్ పాయింట్స్గా నిలిచాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ వస్తే నో […] -
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో […] -
Rasha Thadani: రవీనా టాండన్ భారీ స్కెచ్.. ‘వూయమ్మ’ భామకు మరో ఛాన్స్!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్, సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ‘ఆజాద్’ అనే మూవీతో గత ఏడాది బీటౌన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆల్ట్రా డిజాస్టర్ అయినా.. ‘వూయమ్మ’ సాంగ్తో యూత్ గుండెల్లో క్రష్ బ్యూటీగా మారింది రవీనా ముద్దుల తనయ రాషా. కూతురు బీటౌన్ ఎంట్రీ సరిగ్గా లేదని టాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసింది రవీనా. తనకు బాలయ్యలా, తన కూతురికి మోక్షజ్ఞ ఫర్ఫెక్ట్ చాయిస్ […] -
Anasuya Bharadwaj: ప్రెస్ మీట్లో అనసూయ కన్నీళ్లు.. నేను బాగానే ఉన్నా, లేకపోయినా..!
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే తాజాగా అను చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేయడమే కాకుండా.. ఆమెలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించాయి. గత కొంతకాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఒక లైవ్ ప్రెస్ మీట్లో జూమ్ కాల్ ద్వారా పాల్గొనాల్సి వచ్చింది. ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు చూపిన అపారమైన మద్దతును […] -
Nayanthara Remuneration: రూ.4 కోట్ల నుంచి 18 కోట్లకు.. ఆ ఒక్క హిట్ నయనతార కెరీర్నే మార్చేసింది!
Nayanthara Remuneration Per Movie: సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సీనియర్ కథానాయిక నయనతార ఒకరు. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్కు డుమ్మా కొట్టినా.. అమ్మడు అడిగినంత తప్పక ఇవ్వాల్సిందే. నయన్ గ్లామర్, నటన సినిమాకు అదనపు బలం కాబట్టి నిర్మాతలు భారీ మొత్తం చెల్లించుకోక తప్పట్లేదు. బాలీవుడ్ వెళ్లడానికి ముందు నయన్ రూ.4-6 కోట్లు ఛార్జ్ చేసేవారు. ‘జవాన్’ హిట్ పడ్డాక ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జవాన్ కోసం […] -
Team India Playing XI: ఆయుష్ అరంగేట్రం.. న్యూజిలాండ్తో రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం […] -
Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. మొదటి బ్యాటర్గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్కోట్లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే […] -
Apple iPhone Journey: యాపిల్ ఐఫోన్ ప్రస్థానం.. 2007 నుంచి 2025 వరకు విడుదలైన మోడల్స్ ఇవే!
ప్రపంచ స్మార్ట్ఫోన్ రంగాన్ని పూర్తిగా మార్చేసిన బ్రాండ్ ‘యాపిల్’. 2007లో తొలి ఐఫోన్ విడుదలైనప్పటి నుంచి టెక్నాలజీ, డిజైన్, యూజర్ అనుభవంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది కొత్త ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలతో ఐఫోన్ సిరీస్లు ముందుకు సాగుతున్నాయి. 2007లో స్టీవ్ జాబ్స్ పరిచయం చేసిన తొలి ఐఫోన్ టచ్స్క్రీన్ ఫోన్లకు కొత్త దారులు తెరిచింది. ఆ తర్వాత iPhone 3G (2008), iPhone 3GS (2009) మోడళ్లతో ఇంటర్నెట్ వేగం, […] -
Bhogi 2026: భోగి మంటలు వేసి పండుగ చేసుకుంటున్న జనం.. స్టెప్పులేసిన అంబటి!
2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా […]
తాజావార్తలు
-
Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?