Sampath Kumar
Author- NTV Telugu-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ఈరోజు సరదా సంతోషాలతో కూడినటువంటి జీవనాలను పొందుతుంటారు. ముఖ్యంగా డబ్బు మీ చెంతకు చేరుతుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. మీరు చేయాల్సిన పూజ స్వామి వారికి పుష్పాఅర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా 11 […] -
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. గ్రేటెస్ట్ టీ20 టీమ్ ఆఫ్ ఆల్ టైమ్!
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు, సాధించిన విజయాలు చూస్తే.. టీ20 ఫార్మాట్లో భారత్ ఎంత స్థిరమైన జట్టో ఇట్టే అర్థమవుతుంది. గణాంకాల పరంగా చూస్తే.. పొట్టి వరల్డ్‌కప్‌లో భారత్‌నే అత్యుత్తమ జట్టు. భారత్ ఇప్పటివరకు మొత్తం 53 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 15 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. టీ20 […] -
Sanju Samson: ముంచుకొస్తున్న ముప్పు.. సంజు శాంసన్‌కు ఇదే చివరి ఛాన్స్!
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ సంజూ కెరీర్‌కు కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా మరోసారి విఫలమైతే.. జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంటే.. టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. మూడో టీ20లో సంజూ శాంసన్ విఫలమైతే.. నాలుగో టీ20 నుంచి […] -
Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
‘రెబల్ స్టార్’ ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ ‘కల్కి 2’ కూడా ఒకటి. ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ అంతకుమించి ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే చెప్పేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు కానుంది. సమ్మర్లో ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ […] -
Anil Ravipudi: ఒక్కసారిగా దాడి చేసి వెళ్లిపోతారు.. రాజమౌళిపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు!
సెట్లోకి అడుగుపెట్టిన మొదటి డే గుర్తొస్తే గనుక వన్ పర్సెంట్ కూడా బెరుకు లేదు, భయం లేదని.. ఆ తర్వాత నుంచే భయం, బెరుకు స్టార్ట్ అయిందని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. మన స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన రీజినల్ మూవీస్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయని.. ఇప్పుడు వారు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారని ప్రశంసించారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు తన సినిమాలతో ఒక్కసారిగా దాడి చేసి వెళిపోతారని, […] -
Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మార్చి 27న చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా థియేటర్లోకి రావాల్సి ఉంది పెద్ది. కానీ వాయిదా అని తెలియడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుటుందా? అని వెయిట్ చేస్తున్నారు మెగా భిమానులు. ఇండస్ట్రీ వర్గాల సోర్స్ ప్రకారం.. మే లేదా జూన్ నెలలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ […] -
RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పార్క్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అబద్ధాలు వినలేక నగరిప్రజలు పారిపోయారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ లేదని రోజా విమర్శించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా […] -
Chiranjeevi-Mega 158: ‘మెగా 158’ టైటిల్ వైరల్.. ఇదే ఫైనలా?
‘మెగాస్టార్’ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రీజనల్ సినిమా రికార్డులన్నీ తిరగరాసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది శంకర వరప్రసాద్. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్‌ను ప్లాన్ చేసింది. జనవరి 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. […] -
Pawan Kalyan-Nanded: నాందేడ్‌లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8.30కు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి పవన్ బయలుదేరనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనమవుతారు. ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.20కు నాందేడ్‌లోని తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ జీ గురుద్వారాను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం సిక్కు […] -
Vizag Bus Missing: రాత్రికి రాత్రే బస్సు అపహరణ.. కారణం తెలిస్తే షాకే!
విశాఖ మద్దిలపాలెం బస్సు డిపోలో పార్క్ చేసిన బస్సు రాత్రికి రాత్రే అపహరణకు గురైంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డీజిల్ నిండుగా కొట్టి ఉంచిన బస్సుతో పరారయ్యాడు. బస్సులోని డీజిల్‌ను అమ్మి.. ఆ డబ్బుతో మద్యం తాగడానికి ప్లాన్ వేశాడు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు ఓనర్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సును అపహారించిన ఈగల పైడి రాజును […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?