Sampath Kumar
Author- NTV Telugu-
IND vs NZ 4th T20: నేడు విశాఖలో నాలుగో టీ20.. సంజు శాంసన్ సంగతి ఏంటి?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న భారత్.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు భారత బ్యాటర్లు చెలరేగుతుండడం సానుకూలాంశం. అయితే ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళనకరంగా మారింది. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది. […] -
IND vs NZ 4th T20: ఇట్స్ మూవీ టైమ్.. వైజాగ్‌లో సినిమా చూసిన టీమిండియా క్రికెటర్లు!
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విశాఖపట్నంలో టీమిండియా క్రికెటర్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న విశాఖకు చేరుకున్న ఇరు జట్లు.. ప్రస్తుతం మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. బుధవారం (జనవరి 28) ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. వైజాగ్‌లోని వరుణ్ ఇనాక్స్ థియేటర్లో భారత క్రికెటర్లు ‘బార్డర్’ మూవీని వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: T20 World […] -
T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
భద్రత కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? […] -
Pileru Forest Case: పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లు కు సహకరించిన పీకేరు రెంజ్లోని ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని ఆశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. కాస్త ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. పీలేరు కార్యాలయంలో పని చేస్తున్న తలపుల సెక్షన్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఉస్తికాయల పెంట బీట్ అధికారి రెడ్డెప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి విజయభాస్కర్, నూతన […] -
BCCI Chief Selector: నో అజిత్ అగర్కర్.. బీసీసీఐకి కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ పేసర్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగర్కర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అజిత్ అగర్కర్ సేవలపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ భారత పేసర్ ఆర్పీ సింగ్ తదుపరి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. అజిత్ అగర్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ […] -
Rashmika Mandanna: శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి.. ఇప్పుడు జయమ్మ, రష్మిక ‘ది పెర్ఫార్మర్’!
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన్న’ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మిక ఇటీవల వరుసగా గుర్తుండిపోయే పాత్రలతో మెప్పిస్తున్నారు. శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి పాత్రలతో ‘ది పెర్ఫార్మర్’గా పేరు సంపాదించారు. వరుసగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్న రష్మిక.. మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటన అద్భుతం. భావోద్వేగాలు, […] -
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
అమరావతిలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శాఖల పనితీరుపై ఆయన సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. జిల్లా కార్యవర్గాల కోసం ప్రత్యేకంగా […] -
Scotland Squad: కొత్త కోచ్, కొత్త ఆశలు.. టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ఇదే, టాప్ జట్లకు షాక్ ఇస్తుందా?
టీ20 వరల్డ్‌కప్ 2026కు స్కాట్లాండ్ జట్టు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే మెగా టోర్నమెంట్ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా స్కాట్లాండ్ పాల్గొనగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అనుభవం, యువత కలయికతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో స్కాట్లాండ్ బరిలోకి దిగుతోంది. […] -
T20 World Cup 2026: మెంటలెక్కించే బ్యాటింగ్ లైనప్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టేది ఈ జట్లేనా?
టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ మెగా టోర్నమెంట్లో పాల్గొనే ప్రధాన జట్ల బ్యాటింగ్ లైనప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి పలు జట్లు పవర్ హిట్టర్లతో పాటు స్టేబుల్ బ్యాట్స్మెన్లతో బలమైన బ్యాటింగ్ లైనప్‌లను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్‌లతో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టే సత్తా ఏ జట్లకు ఉందో ఓసారి చూద్దాం. భారత్: భారత జట్టు బ్యాటింగ్ యూనిట్ […] -
APSRTC Board Meeting: విజయవాడలో నేడు ఏపీఎస్ఆర్టీసీ కీలక బోర్డు సమావేశం!
విజయవాడలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మెంబర్ల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ఛైర్మన్, జోనల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. ఇటీవల కొత్తగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) మారడం, అలాగే ప్రస్తుత ఎండీ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. బోర్డు సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. Also Read: Today Horoscope: మంగళవారం దిన […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?