Sampath Kumar
Author- NTV Telugu-
T20 World Cup 2026: సూర్య, గంభీర్‌కు అదే పెద్ద తలనొప్పి.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సన్నాహంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు, డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. సునాయాసంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని […] -
Shivam Dube: నేను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్.. శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!
బుధవారం విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు. 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ వేసిన ఓవర్లో ఏకంగా 28 రన్స్ పిండుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసి.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ప్రస్తుతం దూబే పేరు […] -
Shreyas-Gambhir Controversy: శ్రేయస్ అయ్యర్-గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలా?.. అంతా గౌతీ చేతుల్లోనే?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాక భారత క్రికెట్ వర్గాల్లో ఎప్పటికప్పుడు వివాదాల చర్చ నడుస్తోంది. గంభీర్-కోహ్లీ, గంభీర్-రోహిత్ మధ్య విబేధాలు అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది. తాజాగా మరో చర్చ నడుస్తోంది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, గంభీర్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ఆ చర్చల సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ పట్ల […] -
Sanju Samson: న్యూజిలాండ్ సిరీస్‌లో చెత్త ప్రదర్శన.. సంజు శాంసన్ రియాక్షన్ ఇదే!
సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 10, 6, 0, 24 పరుగులతో నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ.. సంజు చెత్త ప్రదర్శనపై అటు మాజీలు, ఇటు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ‘వరల్డ్‌కప్‌కు సంజు వద్దు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో […] -
Gold Rate Today: బంగారంపై 12 వేలు, వెండిపై 30 వేలు.. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన ధరలు!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా బంగారం ధర తులంపై ఏకంగా రూ.11,770 పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం (జనవరి 29) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,850కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10,800 పెరిగి.. రూ.1,63,950గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల […] -
Suryakumar Yadav: మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం.. మా ప్రణాళిక బెడిసికొట్టింది!
విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో […] -
Fastest Fifty Record: శివమ్ దూబే ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌కు ప్రతీక. పొట్టి ఫార్మాట్లో బౌలర్‌పై బ్యాటర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో అర్ధ శతకం చేస్తుంటారు. టీ20 క్రికెట్లో ఇప్పటికే చాలామంది ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ చేశారు. పలువురు భారత ప్లేయర్స్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో వేగవంతమైన అర్ధ శతకాలు సాధించి.. భారత క్రికెట్ చరిత్రలో తమ పేర్లు లిఖించుకున్నారు. 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్‌పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సాధించిన అర్ధశతకం ఇప్పటికీ […] -
Most Runs In Over: ఓవర్లో అత్యధిక పరుగులు.. టీమిండియా బ్యాటర్ల ఫుల్ లిస్ట్ ఇదే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో భారీగా పరుగులు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. అద్భుత ప్రతిభకు తోడు ధైర్యం, టైమింగ్ కూడా చాలా అవసరం. టీ20 క్రికెట్లో చాలా మంది బ్యాటర్లకు ఈ ప్రతిభ ఉంది. ఆ లిస్టులో టీమిండియా బ్యాటర్లు కూడా ఉన్నారు. అందరికంటే ముందు పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ఈ జాబితాలో తాజాగా మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబే […] -
Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!
భారత క్రికెట్ జట్టు సాధారణంగా స్వదేశంలో అద్భుతమైన ప్రదర్శనలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అభిమానులను నిరాశపరిచే రీతిలో పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా భారీ పరుగుల తేడాతో ఓడిన మ్యాచ్‌లు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 28) విశాఖలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ కూడా ఉంది. సొంతగడ్డపై భారీ పరాజయాల లిస్ట్ ఓసారి చూద్దాం. 2025లో ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్.. […] -
MLA Arava Sridhar Controversy: న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగాడు.. ఎమ్మెల్యేనంటూ బెదిరించాడు!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. నీ ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయి అంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?