Sampath Kumar
Author- NTV Telugu-
OTR: జోగి విషయమై టీడీపీలో కొత్త చర్చ జరుగుతోందా?
ఆ మాజీ మంత్రి గురించి తెలుగుదేశం పార్టీలో డిఫరెంట్ డిస్కషన్ జరుగుతోందా? మనోళ్ళు తొందరపడ్డారన్న అభిప్రాయం బలపడుతోందా? రకరకాల కేసులతో ఆయన మీదే మైనస్ ఉన్న టైంలో మనమే బూస్ట్ ఇచ్చామా అన్న మీమాంసలో టీడీపీ నాయకులు ఉన్నారా? ఆయన క్యాస్ట్ కార్డ్‌కు అధికార పార్టీ కౌంటర్స్ సిద్ధం చేస్తోందా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ సిద్ధం చేస్తున్న అస్త్రాలేంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ […] -
T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!
టీ20 వరల్డ్ కప్ 2026పై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో టీమిండియా ప్లాన్స్ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. సంజూ శాంసన్‌కు ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఆయన స్థానం మరోసారి ప్రమాదంలో పడినట్టు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించడమే. సంజూ శాంసన్ ఓపెనర్‌గా చివరి 11 […] -
AP News: రేపు చంద్రబాబు, పవన్, మాధవ్ కీలక సమావేశం!
తిరుమల లడ్డు అంశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో కూటమి నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు రేపు కీలక సమావేశం జరగనుంది. మూడు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ పాల్గొనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. తిరుమల […] -
YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం.. జగన్ మాస్ వార్నింగ్!
కాపు కులంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు టైగర్ అని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోండని.. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండని వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఈరోజు జగన్ […] -
YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
సీఎం చంద్రబాబు ఏడాదిన్నరగా కావాలనే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా ప్రచారం చేశారని, చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వారు […] -
Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్.. ఫుల్ లిస్ట్ ఇదేనా?
‘మెగాస్టార్’ చిరంజీవి తాజా చిత్రం ‘Mega158’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మెగా క్యాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్, విలన్, డాటర్ క్యారెక్టర్స్‌కు సంబధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో.. మెగా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. స్టార్ పవర్‌తో పాటు బలమైన నటన కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. Mega158లో చిరంజీవి లీడ్ రోల్లో […] -
Peddi Release Date: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే!
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే.. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పెద్ది సినిమాను […] -
Ustaad Bhagat Singh Release Date: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ బద్దలే!
ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […] -
OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్‌ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్‌కు రోజురోజుకు మరింత క్రేజ్ పెరుగుతోంది. అన్ని మొబైల్ కంపెనీలు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. కొన్నింటిలో ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఏ ఫోన్ బెస్ట్ అనే సందేహాలు కొనుగోలుదారులతో ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన OnePlus 15R, త్వరలో (ఫిబ్రవరి 24) లాంచ్ కానున్న iQOO 15R దాదాపు ఒకే స్పెసిఫికేషన్లతో ఉన్నాయి. ధర ఒకేలా ఉంటే.. అసలు ఏ ఫోన్ బెస్ట్ అనే ప్రశ్న […] -
Directors’ Era: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్.. డైరెక్టర్ల యుగం మొదలైందా?
భారతీయ సినీ పరిశ్రమ మరో చరిత్రాత్మక దశలోకి అడుగుపెడుతోందా? అంటే.. అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇప్పటివరకు హీరోల ఆధిపత్యం ఎక్కువగా కనిపించిన ఇండియన్ సినిమాల్లో.. ఇప్పుడు డైరెక్టర్ల యుగం మొదలైందనే చెప్పాలి. కారణం ఒక్కటే.. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవే ఇండియన్ సినిమాల భవిష్యత్తును మార్చబోయే మెగా సినిమాలు. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?