Today Astrology on July 23 2025: ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తుంటాయి. కొందరికి వ్యాపారంలో భారీగా లాభాలు రానున్నాయి. నూతనమైన పనులు ఆరంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సహకారాన్ని సంపూర్ణంగా సాధించుకుంటారు. ఉద్యోగ వ్యావహారిక విషయాలు కలిసివస్తుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్మామినాథ స్వామి వారు. శ్రీ సుబ్రమణ్య స్వామి కవచంను పారాయణం చేస్తే మంచిది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో […]
Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్ […]
Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు […]
RK Roja Said CM Chandrababu, Pawan Kalayan are weekend leaders: రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలి అని హెచ్చరించారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారని.. రేపు యూఎస్ పోతారు అని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి […]
Kadapa Central Jail Staff Suspended: కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఐజీ రవికిరణ్ నివేదిక మేరకు జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మరో ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్ చేశారు. ఈ అంశంలో మరికొందరు పైన కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. Also Read: MP Midhun Reddy: మిథున్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు […]
MP Mithun Reddy Facilities List in Rajahmundry Central Jail: జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాన్న పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని జైళ్ల శాఖను కోర్టు ప్రశ్నించగా.. ఇస్తున్నామన్న అధికారులు సమాధానం ఇచ్చారు. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని కోర్టు […]
Gold Rate Hikes Today in India on 22 July 2025: గత వారం రోజులుగా గోల్డ్ రేట్స్ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైం హైకి చేరాయి. స్వచ్ఛమైన తులం పసిడి లక్ష మార్క్ దాటి దూసుకెళుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.1050 పెరిగింది. అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 […]
Bible distribution in TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై పిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి పిర్యాదు అందగా.. అధికారులు చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే 5 మంది అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినా.. అన్యమత ఉద్యోగుల తీరు మారడం లేదు. Also Read: Prithvi Shaw: […]
Kevin Pietersen Trolls Prithvi Shaw over Fitness Issues: ఫిట్నెస్, పేలవ ఫామ్ కారణంగా యువ బ్యాటర్ పృథ్వీ షా భారత జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలమే అయింది. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆట తీరుతో ఔరా అనిపించిన అతడు క్రమంగా ముంబై జట్టులో కూడా చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదంటే పృథ్వీ షా పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు. ఫిట్నెస్ కోల్పోయి […]
Chenchu Youth Tiger Attack in Atmakur Forest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవి రేంజ్ పరిధిలో చెంచు యువకుడుపై పెద్దపులి దాడి చేసింది. జనాలు కేకలు వేయడంతో పెద్దపులి యువకుడుని వదిలి అడవిలోకి పారిపోయింది. యువకుడిని మెరుగైన వైద్య సేవల కోసం అటవీశాఖ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దపులి రాకతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరం […]