71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఢిల్లీలో కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ను అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీకి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) దక్కించుకున్నారు. నేషనల్ అవార్డ్స్ అవార్డ్స్ […]
Telugu Winners List for National Film Awards 2025: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జ్యూరీ ప్రకటిస్తోంది. 2023 సినిమాలకు గానూ ఈ పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటిస్తున్నారు. ‘హను-మాన్’ సినిమాను రెండు అవార్డులు వరించించాయి. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) అవార్డులు దక్కాయి. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల […]
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ […]
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో భారత్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ టీమ్ ఇటీవలి కాలంలో ఆడుతున్న ‘బజ్‌బాల్’ ఆటను ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే (52), ఓలీ పోప్ (12) ఉన్నారు. బెన్ డకెట్ 38 బంతుల్లో 43 […]
Box Office clash between Coolie and War 2: సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కానీ ‘హరిహర వీరమల్లు’తో మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వీరమల్లు వచ్చిన వారం తర్వాత ‘కింగ్డమ్’ థియేటర్లోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆగస్టులో భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆగష్టు ఫస్ట్ వీక్‌లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కూలీ, వార్ -2 పైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు […]
Prabhas The Raja Saab Movie Update: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ మోకాలి నొప్పితో పాటు ఫౌజీ షూటింగ్ కారణంగా బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని రోజులు మధ్యలో రెస్ట్ తీసుకున్న డార్లింగ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్ […]
Anushka Shetty Opens Up on Marriage: వయసు పెరిగే కొద్దీ.. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం మహిళలకు పరిపాటి. కానీ కొంతమంది సెలబ్రిటీలు వివాహ వయస్సు దాటినా.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పెళ్లి గురించి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ జాబితాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ ‘అనుష్క శెట్టి’ అగ్రస్థానంలో ఉంటారు. అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహం గురించి మాట్లాడారు. స్వీటీ చెప్పిన ముచ్చట్లు […]
Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ […]
Virat Kohli Cried in the Bathroom After 2019 WC Semi-Final Loss: 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్.. ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన […]
Big Blow for England as Chris Woakes Ruled Out of 5th Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజులో ఉన్నారు. ఓవల్‌లో పిచ్ బౌలర్లకు […]