Team India Plays Bazball in IND vs ENG 5th Test 2025: ఇటీవలి కాలంలో ‘బజ్‌బాల్’ క్రికెట్ అంటూ.. ఇంగ్లండ్ టెస్టుల్లో దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. వేగంగా పరుగులు చేసి.. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ టీమ్ ఆడుతోంది. బజ్‌బాల్ ఆటతో చాలా మ్యాచ్‌లను కూడా గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇంగ్లండ్ తన బజ్‌బాల్ ఆటను కొనసాగిస్తోంది. ఐదవ టెస్ట్ మ్యాచ్‌లోని రెండో […]
Akash Deep Hits Maiden Test Fifty , Viral Video: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ చేశాడు. అట్కిన్సన్ వేసిన 38 ఓవర్లోని మూడో బంతికి బౌండరీ బాది.. అర్ధ శతకం పూర్తి చేశాడు. 70 బంతుల్లో అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. ఆకాశ్ దీప్‌కు టెస్టుల్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ […]
Jasprit Bumrah Will Play Asia Cup 2025: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. పని భార నిర్వహణలో భాగంగా చివరి టెస్ట్ ఆడడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందే మూడు టెస్టులు మాత్రమే ఆడుతానని బీసీసీఐకి బుమ్రా తెలిపిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్ట్ ఆడని బుమ్రాను […]
CM Chandrababu Warns YS Jagan Over Kovur MLA Controversy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. ఇంతకీ అతను పశువువా, మనిషా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడినని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించాడని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే […]
OlliePope Lies to Umpire to Avoid Yashasvi Jaiswal: లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 23 పరుగుల లీడ్ సాధించింది. టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల […]
Historical Wins Show Hope for India in Oval: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల లీడ్ సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్స్ తీసి విజయం సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉన్నా.. మూడో రోజులో ఎన్ని […]
Ben Stokes dated school teacher Clare Ratcliffe for seven years : ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. కుడి భుజం గాయం కారణంగా స్టోక్స్ ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆడిన నాలుగు టెస్టుల్లో స్టోక్స్ ఆల్‌రౌండ్ […]
Balakrishna Reacts to Bhagavanth Kesari Winning National Award: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపికైంది. భగవంత్ కేసరికి జాతీయ అవార్డు దక్కడంపై ఇప్పటికే చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించగా.. తాజాగా బాలయ్య బాబు స్పందించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ […]
Ishan Kishan Captai For East Zone in Duleep Trophy 2025: దేశవాళీ క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ట్రోఫీ కొసం ఈస్ట్ జోన్ జట్టును ఈరోజు ప్రకటించారు. ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. అభిమన్యు ఇంకా […]
Anil Ravipudi React on National Award Win for Bhagavanth Kesariనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంకు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అనిల్ రావిపూడి (దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని […]