ఈ రోజుల్లో కూడా మూడ నమ్మకాలతో, బూత వైద్యులతో జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జనాలు మూడ నమ్మకాలను నమ్మి కొన్నిసార్లు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హర్యానాలో చోటుచేసుకుంది. హిసార్ జిల్లాలోని ఉమ్రా గ్రామంలో నిద్రిస్తున్న ఒక యువకుడిని పాము కాటు వేసింది. అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. బూత వైద్యునికి దగ్గరికి తీసుకెళ్లడంతో యువకుడు చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భివానీ రోడ్డులోని ఖండా ఖేడి గ్రామానికి చెందిన 35 […]
గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆగడాలతో ఐదేళ్ల పాటు జనాలు సరిగా గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. వినాయకుడు అంటే తమషా కాదు అని.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో సితార సెంటర్లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి […]
CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు […]
Romario Shepherd Smashes 22 Runs Off One Ball: ‘టీ20 ఫార్మాట్’ వచ్చాక క్రికెట్ ఆట స్వరూపమే మారిపోయింది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కోసారి బ్యాటర్ల విద్వంసంకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒకే ఓవర్లో ఏకంగా 20 నుంచి 30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. టీ20 ఫార్మాట్లో ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 22 రన్స్ ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే […]
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు […]
126 feet Tallest Ganesh Idol Unveiled in Anakapalli: అనకాపల్లి జిల్లాలో మొట్టమొదట సారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు ఈసారి కొలువు దీరాడు. అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తోంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీలక్ష్మీ గణపతి విగ్రహంను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్దదైన మట్టితో తయారు చేసిన ఈ గణేష్ విగ్రహం గిన్నిస్ బుక్లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి గణేష్ విగ్రహాన్ని ప్రముఖ […]
Manchu Lakshmi Daksha Teaser Out: దాదాపు పదేళ్ల తరువాత ‘లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ నుంచి సినిమా రాబోతుంది. దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ కాగా.. మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను నేడు విడుదల చేశారు. టీజర్తోనే అంచనాలు పెంచిన దక్ష చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. […]
What is a CloudBurst: ఎలాంటి సంకేతాలు గానీ, హెచ్చరికలు లేకుండా.. మేఘాలు ప్రళయం సృష్టించడంను ‘క్లౌడ్ బరస్ట్’ అంటారు. సాధారణంగా వర్షాలు పడేటపుడు మేఘాలు ఉరుముతుంటాయి. దీంతో చాలా మంది అలర్టై అక్కడ నుంచి సేఫ్గా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్లౌడ్ బరస్ట్ అలా కాదు. ఎలా వస్తుందో.. ఎప్పుడో కూడా తెలియకుండా వస్తుంది. మేఘాలు గర్జించి, విస్ఫోటనాలై పేలిపోతూ.. క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టిస్తాయి. ఒక్క మాటలో క్లౌడ్ […]
వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి […]
Father Kills Son in Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు రక్తపాతం దాకా వెళ్లి.. దారుణానికి దారితీశాయి. మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిపై దాడి చేయగా.. దాడి నుంచి తప్పించుకున్న తండ్రి కన్న కొడుకునే మట్టుబెట్టాడు. ఆపై ఆత్మహత్యలా చిత్రీకరించి పోలీసులకు దొరికిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హంతకుడైన తండ్రి కోసం గాలిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మద్యం మత్తులో ఉన్న సనావుల్లా […]