Rohit Sharma Records: ప్రపంచకప్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma first Indian to win 2 POTM award in World Cup 2023: భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన విషయం తెలిసిందే. కీలక సమయంలో 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 87 రన్స్ చేశాడు. దాంతో రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. 36 ఏళ్ల వయసులో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచకప్ 2023లో రోహిత్‌కు ఇది రెండో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’. దాంతో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
Also Read: Ballon d’Or 2023: లియోనల్ మెస్సీకి మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!
కెప్టెన్‌గానే కాదు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ 52 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డే చరిత్రలోనే ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. మరోవైపు రోహిత్ ఇటీవలే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే ప్రపంచకప్ రికార్డు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి రోహిత్ అద్భుతంగా ఆడుతున్న విషయం తెలిసిందే.
Rohit Sharma won POTM award for his marvelous 87.
– He’s the first Indian to win 2 POTM award in this World Cup. pic.twitter.com/ZpuRyrWjtc
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2023
Rohit Sharma becomes the first Indian captain to win POTM award against England in the World cup. pic.twitter.com/s1j88pp1om
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2023
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!