రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రేపు సీఎం జగన్ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. breaking news, latest news, telugu news, cm jagan, big news,
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 8 మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 30 పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు. పలుచోట్ల పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. breaking news, latest news, telugu news, ambedkar konseema district, flood affected
నేడు విజయవాడకు పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ సందర్భంగా.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్. మూడో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్, తేదీ ఖరారుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, big news, pawan kalyan, jansena, varahi yatra
డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాదకరమైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వస్థలం వరంగల్ జనగామ కు చెందిన వెంకటేష్ కుమారుడు రామంతపూర్ లో నివాసం ఉంటున్నారు. breaking news, latest news, telugu news, big news, bike accident,
గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను, ముంపుకు గురైన గ్రామాలను, వర్షం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పర్యటించనున్నారు.రేపు మధ్యాహ్నం 01.30 గంటలకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి ఈటల రాజేందర్ చేరుకుంటారు. భోజనం అనంతరం నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో మలక్ చించోలి బ్రిడ్జి, breaking news, latest news, telugu news, big news, etela rajender