తెలంగాణలో సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. టెన్కోసం నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడి కి రాజధాని రైతుల విన్నవించుకున్నారు. అయితే.. తమ సమస్యలు వినాలంటూ అంబటి రాయుడికి రైతుల అభ్యర్థించారు. కానీ.. మరో సారి వింటానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంబటి రాయుడు. మాకు మద్దతు తెలుపకపోయినా పర్వాలేదు కానీ కనీసం మా సమస్యలు వినాలంటూ వెలగపూడి గ్రామం రైతులు వేడుకున్నారు. అయితే.. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు అమరావతికి వచ్చారు. breaking news, latest news, telugu news, big news, ambati rayudu