Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Off The Record : టీడీపీకి అసమ్మతులు సహకరిస్తారా..?
టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్‌గా ఫోకస్ […] -
Off The Record : ఆ జిల్లాలో బీజేపీకి ఒక్క ఎంపీ సీటైనా దక్కుతుందా..?
ఆ జిల్లాలో బిజెపికి అసెంబ్లీ టికెట్లు నిల్…ఒక్క ఎంపీ సీటయినా దక్కుతుందా ? బిజెపికి ఇస్తే అభ్యర్థి ఎవరు ? పురంధరేశ్వరికి ఇస్తారా ? సోము వీర్రాజుకు ఎసరు పెడతారా ? ఎంపీ టికెట్ ఆశించిన నేతలకు నిరాశ తప్పలేదా ? పురందేశ్వరికి ఇస్తే సోము వీర్రాజుతో పాటు టీడీపీ నేతలు సహకరిస్తారా ? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిజెపికి షాక్ తగిలింది. 19 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. టిడిపి […] -
Off The Record : ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో బిగ్ ఫైట్ తప్పదా..?
ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో బిగ్ ఫైట్ తప్పదా ? నాడు అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రిని ఓడించిన నేత…ఇప్పుడు కుమారుడ్ని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారా ? తండ్రిపై పైచేయి సాధించిన ఆ సీనియర్ నేత…లోక్‌సభ ఎన్నికల్లో కొడుకుకి ఓటమి రుచి చూపిస్తారా ? ఇంతకీ ఏంటా సెగ్మెంట్.? ఎవరా ప్రత్యర్ధులు ..? ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి.. ? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి […] -
Bhatti Vikramarka : రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క హోలీ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త […] -
Off The Record : వలస నేతకు టికెట్ ఇవ్వడం పై రగిలిపోతున్న కేడర్..
ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్‌ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన […] -
Off The Record : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు దిగేస్తున్న బీఆర్ఎస్ నేతలు..
నేతల చేరికలపై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారా ? ఎవరొచ్చినా వద్దొనద్దని ఇంచార్జీ మంత్రి అంటుంటే…కబ్జాదారులు, బ్లాక్ మెయిలర్లను చేర్చుకోబోమని ఎందుకంటున్నారు ? మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరికలపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? లోకల్ క్యాడర్ వద్దంటుంటే… హైకమాండ్ ఎస్ అంటదా ? ఇంతకీ ఆయన చేరిక ఉన్నట్టా..లేనట్టా..? కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు […] -
DK Aruna : ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు
ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు.. గ్రామాల్లో ముసలి వాళ్ళు సైతం మోడీ కే ఓటు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కి ఓటు వేసుకున్న ఈ ఎన్నికల్లో మోడీ కే వేస్తామని అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. 6 గ్యారంటీ లు అమలు కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు […] -
Food Tips : ఇంట్లో ఈ జబ్బుల పేషెంట్లు ఉంటే ఈ వంటలు అస్సలు వండకండి.!
మార్చి 25న హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ప్రతి ఇంట్లో సన్నాహాలు మొదలయ్యాయి. ఈ రోజున ఇళ్లలో ఎన్నో వంటకాలు తయారుచేస్తారు. ఈ రంగుల పండుగలో, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా ఆహారం మానేయమని ఇంట్లో సలహా ఇచ్చేవారు కూడా ప్రతిదీ తినడంలో కొంత స్వేచ్ఛను పొందుతారు. కాబట్టి పండుగ రంగు పులుముకోకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. షుగర్ నియంత్రణపై పూర్తి శ్రద్ధ చూపుతారు, కానీ నూనె ఆరోగ్యాన్ని […] -
Fraud : యువతి వద్ద రూ.2.72 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు…
హైదరాబాద్‌కి చెందిన యువతికి భారీ మోసం బారిన పడింది. యువతిని నమ్మంచి రూ.2 కోట్ల 72 లక్షలు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. షాదీ డాట్ కాం సైట్ లో యువతి పరిచయమైన నిందితుడు.. గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పేరు రిషి కుమార్‌గా యువతికి పరిచయం చేసుకున్నాడు. యువతికి రిషి కుమార్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.. అందుకు యువతి సైతం ఒప్పుకుంది. అయితే.. తాను కంపెనీ పనిమీద అమెరికా వెళ్తున్నానని.. […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!