చంద్రబాబు అధికారం కోసం ఎంత చెడ్డ పని చేయటానికి అయినా ఒడికడతాడని అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు మరింత బరితెగింపు చూపిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు అనే రౌడీయిజం చంద్రబాబు చేస్తున్నారని, పోలీసుల పై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నాడని పేర్ని నాని ధ్వజమెత్తారు. breaking news, latest news, telugu news, big news, perni nani, chandrababu, chiranjeevi,
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 12 సంఘాల ప్రతినిధులు వచ్చారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసుని బంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కస్తూర్భా పాఠశాల ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాలి, .. breaking news, latest news, telugu news, botsa satyanarayana, Chiranjeevi,
ఆంధ్రప్రదేశ్‌లో అలూరు నియోజకవర్గం అంటే తెలియని వారుండరు. కర్నూలు జిల్లాలోని ఈ ఆలూరు నియోజకవర్గంతో ఓ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ప్రజలే శ్వాసగా ఆ కుటుంబం బతుకుతుంది. ఆ కుటుంబానికి మట్టి వాసన తెలుసు. ప్రజల నాడీ తెలుసు. అలానే.. ప్రజల సమస్యలను తమ సొంత సమస్యగా భావించి ముందుకు కదలడం తెలుసు. breaking news, latest news, telugu news, big news, Himavarsha Reddy, Patil Shesha Reddy, Patil Niraja Reddy,
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, big news, deputy cm narayana swamy, chandrabau, punganur incident
జాతీయ రాజకీయాల్లో గులాబీ బలం పెంచేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలనే రేపు మహారాష్ట్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ సామాజికవర్గం ఆధ్వర్యంలో కేసీఆర్ కు సన్మానం జరుగనుంది. breaking news, latest news, telugu news, cm kcr, maharashtra, brs,
సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం అన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. zaheeruddin ali khan, breaking news, latest news, telugu news, big news,
టీఎస్ఆర్టీసీ విలీనం, మున్నేరు నది వెంబడి ఆర్‌సిసి రిటైనింగ్ వాల్‌కు రూ. 150 కోట్లు మంజూరు చేయడంతో సంబరాలు చేసుకుంటూ, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రచార మోడ్‌లోకి వెళ్లారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని ఖమ్మం చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. breaking news, latest news, telugu news, big news, puvvada ajay kumar,
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులను అదే పోస్టింగ్‌లలో కొనసాగించారు. breaking news, latest news, telugu news, cv anand, big news,