Congress MLC’s : ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో ఇరువురు నేతలు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులఎమ్మెల్యేలు హాజరవుతారయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం ఉత్సవానికి హాజరైన ముఖ్య అతిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రంలోని అన్ని విభాగాల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నా సేవలను గుర్తించారన్నారు బల్మూరి వెంకట్. తన నియామకం పట్ల ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి, శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మాపై ఉంచిన బాధ్యతను ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతామన్నారు బల్మూరి వెంకట్.
అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఇంచార్జీ దీపా దాసు మున్షి, ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా యువతకు అవకాశం కల్పించడం పట్ల రాష్ట్రంలో యువతకు రాజకీయాల్లోకి ప్రోత్సాహం పెరుగుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. శాసన మండలి అనేది పెద్దల సభ అలాంటి పెద్దల సభలో మాకు అవకాశం కల్పించడం రాహుల్ గాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నందున అన్ని సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!