రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. పర్యాటక రంగంలో అత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన “హయత్ ప్లేస్” విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. breaking news, latest news, telugu news, big news, cm jagan, hayath place
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. Chandrayaan 3, breaking news, latest news, telugu news, vikram lander
జనసేన పార్టీ అధినే పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి విశాఖ దసపల్లా హోటల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్.. breaking news, latest news, telugu news, big news, pawan kalyan, jansena
గురువారం తెల్లవారుజామున అలిప్రి కాలిబాటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. తిరుమల నడకదారి వద్ద బుధవారం రాత్రి మరో చిరుతపులి పట్టుబడింది. గత వారం చిరుతపులి దాడిలో ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, breaking news, latest news, telugu news, leopard, tirumala, big news,