రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ అధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ క్రిస్టోఫర్ తిలక్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షులు దోమ్మటి సాంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ క్రిస్టోఫర్ తిలక్ మాట్లాడుతూ.. మేము…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారని, ఉద్యమ ద్రోహులకు తన కేబినెట్లో చోటిచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. breaking news, latest news, telugu news, big news, bandi sanjay, brs, dk aruna
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు…
శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా చిరుతలు ఊరికి సమీపంలో లోకి వస్తున్నాయని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big nes, bhanuprakash, ttd