టీఎస్పీఎస్సీ లీకేజీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసులో మరో ముగ్గురి అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దీంతో.. 99కి అరెస్టుల సంఖ్య చేరింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. breaking news, latest news, telugu news, big news, tspsc paper leak
కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత రావు మాట్లాడుతూ.. గద్దర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.. breaking news, latest news, telugu news, big news, v hanumantha rao, congress bc garjana,
నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాల బాత్రూమ్ కడుగుతుండే అంటూ వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. breaking news, latest news, telugu news, cm kcr, komatireddy venkat reddy,
ఆధునీకరించిన హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో పాటు సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం హాల్, టీయూడబ్ల్యూజే కార్యాలయాలను కూడా ప్రారంభించారు. breaking news, latest news, telugu news, minister srinivas goud, suravaram prathapa reddy