మహిళా రిజర్వేషన్ హామీని అమలు చేయకుండా ప్రజలను రెండుసార్లు మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత బీజేపీపై మండిపడ్డారు. పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు. mlc kavitha fires on kishan reddy, breaking news, latest news, telugu news, big news, mlc kavitha
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. breaking news, latest news, telugu news, big news, cpm, cpi
ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా పాడేరు మండల పరిధిలోని వ్యూపాయింట్ సమీపంలోని పాడేరు ఘాట్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వరంగ బస్సు 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 29 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఘాట్రోడ్లలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కొండ దిగే సమయంలోనే జరుగుతుంటాయి. అయితే బస్సు చోడవరం నుంచి పాడేరు (కొండపైకి) వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. breaking news, latest news, telugu news, big news, paderu…