Harish Rao : కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తు్న్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జిల్లా కు మెడికల్ కాలేజీ వచ్చిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉందన్నారు. అప్పుడు తాగు నీటి కోసం ఇబ్బంది పడ్డారు మహిళలు.. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి నీరు ఇచ్చామన్నారు. ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ ఆడపిల్లల పెళ్ళికి సహాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తాగు, సాగు, విద్యుత్, వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అంత గొప్పగా కేసీఆర్ పాలన అందిస్తున్నారని, హైదారాబాద్ లో బ్యాంకు లను లూటీ చేసిన వాళ్ళు గుండాయిజం చేసినవాళ్లు మంచిర్యాలకు వచ్చారన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read : VD 13: రౌడీ హీరో సినిమా షూటింగ్ కి వీసా ప్రాబ్లమ్…
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
అంతేకాకుండా.. ‘అలాంటి వాళ్ల చేతికి మంచిర్యాల ను అప్పగిస్తే లూటీ చేస్తారు. నేను హాజీ పూర్ అల్లుడీ నే. కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు పెట్టేదే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు నడవవు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీ ఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్ హయాంలో హైదరాబాదులో కర్ఫ్యూలు మతకలహాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బస్మాసుర హస్తం .దాని నమ్మితే మోసపోతాం. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా. రాష్ట్రంలోనే బిజెపిని గెలిపించుకోలే. ఇక్కడ ఏం సాగవు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకో నట కనీసం పరువు అయినా దక్కుతుంది. చేరికల కమిటీ అని ఏసుకున్న అది అట్టర్ ప్లాప్ అయిపోయింది. రాష్ట్రంలో హంగు కాదు బీ ఆర్ఎస్ హైట్రిక్ కొడుతుందని బీఎల్ సంతోష్‌కు కౌంటర్ ఇచ్చారు.
Also Read : Oppo A18: మార్కెట్ లోకి మరో ఒప్పో బడ్జెట్ ఫోన్..తక్కువ ధరకే స్టన్నింగ్ ఫీచర్స్..
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- congress
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!