Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
CM Revanth Reddy : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత కోలాహలంగా సాగింది. మంత్రులతో కలిసి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక పథకాలు , మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. పరకాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. విద్యా, […] -
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరఫున హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. వనదేవతల ఆశీస్సులు.. మేడారం క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి […] -
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
థైరాయిడ్ వైకల్యం ప్రస్తుతం సమాజంలో విస్తృతంగా కనిపిస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా సకాలంలో సరైన చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ గ్రంథి ప్రాముఖ్యతను తెలుసుకోవడం, దాని లక్షణాలను గుర్తించడం , అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. థైరాయిడ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో, గడ్డం కింద సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న […] -
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన ‘డెడ్ డ్రాప్’ గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులకు ఇన్ఫోర్మర్లుగా నటిస్తూనే, మరోవైపు బొల్లా బ్రదర్స్ పెద్ద ఎత్తున గంజాయి దందా నడుపుతున్నట్లు తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ విచారణలో తేలింది. క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం ముసుగులో ఈ ముఠా నగరంలో గంజాయి నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులతో దోస్తీ.. దందాకు స్కెచ్ గతంలో పలు చోరీల కేసులకు సంబంధించిన […] -
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆశీస్సులు తీసుకుని, రూ. వందల కోట్ల వ్యయంతో సిద్ధమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రి సీతక్క నేతృత్వంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం వనదేవతల దర్శనం.. ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులు […] -
Astrology : కన్యలోకి బుధుడు.. ఈ 5 రాశులకు భద్ర రాజయోగం.!
Astrology : జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మేధస్సు, వాక్చాతుర్యం, తర్కం, వ్యాపారం, గణితం , కమ్యూనికేషన్ రంగానికి బుధుడే అధిపతిగా వ్యవహరిస్తాడు. పంచాంగ గణన ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో బుధుడు అత్యంత బలమైన స్థానంలో అంటే ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. కేంద్ర స్థానాల్లో బుధుడు బలంగా ఉన్నప్పుడు ‘భద్ర మహాపురుష రాజయోగం’ ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావంతో […] -
Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
Harish Rao : సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అభివృద్ధి , ప్రగతి గురించి మాట్లాడాల్సింది పోయి, రేవంత్ రెడ్డి అసత్యాలు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారని హరీష్ రావు ధ్వజమెత్తారు. నాటి కేసీఆర్ పాలనలో ఆగస్టు 15న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించేవారని, కానీ […] -
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
సంగారెడ్డి వేదికగా జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి తనకు 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడని, ఆయనను కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నంబర్ వన్ నాయకులలో జగ్గారెడ్డి ఒకరని, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన లాంటి ప్రజా నాయకుడు దొరకడని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో జగ్గారెడ్డి ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలని, ఒక సోదరుడిగా […] -
CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
సంగారెడ్డి పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన, కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు తగిన గౌరవం , సంక్షేమం సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మహిళలకు కేబినెట్లో మంత్రి పదవే ఇవ్వని నాయకులు, ఈ రోజు తమ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. […] -
CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
CM Revanth Reddy : సంగారెడ్డి వేదికగా జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. నాయకుడు జగ్గారెడ్డి పర్యవేక్షణలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేలాదిమంది మహిళల సమక్షంలో ఈ సభ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డు అనేది కేవలం ఒక ప్లాస్టిక్ కార్డు లేదా ఉచితంగా బియ్యం పొందే సాధనం మాత్రమే కాదని, పేదరికాన్ని […]
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు