ఇండియన్ మార్కెట్‌పై అతి తక్కువ కాలంలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చెరగని ముద్ర వేసింది. ఈ స్కూటర్ కోసం ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లు ఉన్నాయి . డెలివరీ, సర్వీసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తంగా ఓలా స్కూటర్‌కి క్రేజ్ అయితే తగ్గలేదు. కాగా తమ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. భారీ ఎత్తున […]
వినియోగదారులకు బెస్ట్ కార్లను అందించేందుకు అన్ని కార్ల సంస్థలు ముందుటాయి. దీని కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి కార్లను ముందు ట్రాయల్ యాక్సిడెంట్లు కూడా చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో కారు ఎప్పుడైనా ప్రమాదానికి గురైనా ఎంతవరకు తట్టుకునేలా రూపొందిస్తుంటారు. అయితే వర్షాకాలంలో, ఈదురు గాలులకు చెట్లు విరిగి పడుతుండే సంఘటనలు చూసే ఉంటాం అయితే.. ఒక్కోసారి చెట్టుక్రింద పార్క్ చేసిన కార్లపై కూడా చెట్లు విరిగిపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా.. చైనాలో భారీ […]
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే ప్రత్యూష పోస్టమార్టం జరిగింది. విష వాయువు పీల్చడం వల్ల శ్వాస ఆగిపోయి చనిపోయినట్టు డాక్టర్ల ప్రిలిమినరీ […]
బాక్సాఫీసు వద్ద సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే.. ఇప్పుడు తాజాగా మరో సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. […]
నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు చేసుకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే.. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు […]
జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మొదటి రోజు విచారణ ముగిసింది. అయితే పోలీసుల కస్టడీ విచారణ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారించారు. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై ఒకరు నెట్టుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గ్యాంగ్ రేప్ కేసులో తమ తప్పు […]
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. చిత్తశద్ధి ఉంటే అర్హులైన భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మూడు సంవత్సరాలలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని సవాల్‌విసిరారు. గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రభుత్వ భూమి ఉండగా 45 […]
నేటి సమాజంలో అనాలోచిత నిర్ణయాలతో చేసే పనులు చివరికి జీవితంలో అంధకారాన్ని మిగుల్చుతాయి. పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తను పనికి పొమ్మంటే.. ఏకంగా ఇల్లాలి ప్రాణాన్ని తీశాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆతరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం […]
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెగ్గేదెలే అన్నట్లుగా బాక్స్‌ఫీస్ వద్ద బ్లాక్ బస్టార్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్‌గా రికార్డుల వర్షం కురిపించింది పుష్ప ‘ది రైజ్’ సినిమా. అయితే ఈ సినిమాలో కథనాయికగా అభినయించి రష్మికకు కూడా నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే.. ఈ సినిమా మొదటి భాగం రికార్డుల వర్షం కురిపించడంతో.. రెండో భాగం పుష్ప ‘ది రూల్’పై ప్రత్యేక దృష్టి సారించారు దర్శకుడు సుకుమార్. […]