Venkat Reddy
Author- NTV Telugu-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
Celebrity Updates: ఒకప్పుడు సెలబ్రిటీల ప్రెగ్నెన్సీ, పెళ్లి, బేబీ బర్త్ వంటి వ్యక్తిగత విషయాలు ఎయిర్ పోర్ట్ , ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లలో తీసిన ఫోటోలు చూసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలను ఎప్పుడు, ఎలా, ఎవరికి చెప్పాలో సెలబ్రిటీలే నిర్ణయించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వచ్చాక ఈ మార్పు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది తారలు గర్భవతి అయినా, బేబీ […] -
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
Best Crime Thriller Movies: ప్రేమ, నమ్మకం, ద్రోహం… ఈ మూడు కలిసి కొన్ని సందర్భాల్లో ఊహించని విషాదాలకు దారితీస్తాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కూడా అలాంటి షాకింగ్ ఘటనగానే నిలిచింది. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్లు భావించిన ఈ ఘటన, పోలీసుల దర్యాప్తులో పక్కా ప్లాన్ తో చేసిన హత్యగా వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు నేపథ్యంలో ప్రేమ, మోసం, […] -
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సంచలనాన్నే సృష్టిస్తోంది. ‘ఓజీ 2’ మేకర్స్ విడుదల చేసిన ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత రిలాక్స్డ్గా, స్టైలిష్‌గా చూసిన అభిమానులు ఈ లుక్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వైరల్ ఫోటోలో పవన్ కళ్యాణ్ నల్లటి హూడీ ధరించి, గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా, కూల్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో […] -
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
Durefishan Saleem: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియాలో తరచూ రూమర్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్లు షికారు నిమిషాలలోనే షికార్లు చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే పాకిస్తాన్ సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెలివిజన్ నటి దురేఫిషన్ సలీమ్ ప్రముఖ యూట్యూబర్, టిక్‌టాకర్ రజబ్ బట్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి […] -
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
Malayalam movie updates: మలయాళం సినీ పరిశ్రమలో దర్శకుడు ప్రియదర్శన్, నటుడు మోహన్‌లాల్ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ జోడీ మరోసారి కలిసి పని చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది ప్రియదర్శన్ కెరీర్లో 100వ చిత్రంగా రూపొందనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది. తాజా […] -
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
DC Release Date: దర్శకుడిగా వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ (DC) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లోకేష్, నటుడిగా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ […] -
Vastu Tips: డబ్బు ఇంట్లో నిలవడం లేదా? ఉప్పు పాత్రలో ఈ ఒక్కటి ఉంచితే అదృష్టం మారుతుందా?
Vastu Tips: ఇంట్లో ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవడం లేదని, అనుకోని ఖర్చులు వెంటాడుతున్నాయని, కుటుంబంలో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఆర్థిక పరిస్థితులతో ముడిపెడితే, మరికొందరు ఇంట్లోని వాస్తు దోషాలు లేదా ప్రతికూల శక్తుల ప్రభావంగా భావిస్తారు. ఇలాంటి సందర్భాల్లో వాస్తు శాస్త్రంలో సూచించే కొన్ని సులభమైన పరిహారాలు ఇప్పటికీ చాలామంది విశ్వసిస్తూ ఆచరిస్తున్నారు. అలాంటి వాటిలో ఉప్పు పాత్రలో ఐదు లవంగాలను ఉంచే పరిహారం కూడా […] -
Fitness: 60 ఏళ్లు దాటాక ఏ వ్యాయామం బెస్ట్? నడక, ఈత కాదు.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నది ఇదే!
Fitness: వయసు పెరిగేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు సహజం. 60 ఏళ్లు దాటిన తర్వాత కండరాల బలం తగ్గడం, ఎముకలు బలహీనపడటం, బ్యాలెన్స్ తగ్గిపోవడం, చిన్న చిన్న పనులు చేయడానికే అలసటగా అనిపించడం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. అందుకే ఈ వయసులో ఎలాంటి వ్యాయామం చేయాలి? కేవలం నడక సరిపోతుందా? లేక ఈత, యోగా, సైక్లింగ్ లాంటివి మంచివా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే తాజా పరిశోధనలు చెబుతున్న విషయం ఏమిటంటే, 60 […] -
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
Tridha: బాబీ డియోల్‌తో కలిసి నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సిరీస్‌లో చేసిన బోల్డ్ సీన్స్ కారణంగానే తన లవ్ స్టోరీ ముగిసిందని ఆమె వెల్లడించడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పాత్ర కోసం చేసిన నటన ఎలా పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపిందో త్రిధా చెప్పిన విషయాలు […] -
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్‌పై ఆసక్తి
Queen 2: బాలీవుడ్లో లేడి ఓరియెంటెడ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. కంగనా రనౌత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా విడుదలై దాదాపు 13 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్ ‘క్వీన్ 2’పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండటంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. షూటింగ్ ముగిసిన సందర్భంగా కంగనా రనౌత్, దర్శకుడు వికాస్ బహల్‌తో కలిసి […]
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!