Venkat Reddy
Author- NTV Telugu-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గోల్డెన్ ఛాన్స్
Netflix: ఒక మంచి కథను సరైన వేదికపైకి తీసుకెళ్లే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే రచయితలకు తమ స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వరకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. రైటర్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి రచయితల కోసం ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘Netflix NextGen India Writers Program’ పేరుతో కొత్త తరం రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆఫీషియల్ […] -
Janhvi Kapoor: ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
Janhvi Kapoor: ఒకప్పుడు హీరో హీరోయిన్ల సంపాదన అంటే సినిమాల రెమ్యూనరేషన్, బ్రాండ్ ప్రకటనలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు తమ డిజిటల్ ప్రభావాన్ని కోట్ల రూపాయల ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన ఆమె, ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ […] -
Preity Zinta: AI డీప్‌ఫేక్‌లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
Preity Zinta: సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కోర్టుల తలుపు తడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా చేరారు. తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏఐ ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన […] -
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
Anand Deverakonda: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయమైనా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వారి మొదటి క్రష్ ఎవరు? చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. తన చిన్నప్పటి రోజులు, అన్న విజయ్ దేవరకొండతో గడిపిన సమ్మర్ హాలీడేస్ జ్ఞాపకాలు, తన తొలి సినీ క్రష్ […] -
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
National Film Awards : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం శక్రవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉదయం నుంచే అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ వర్గాలకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా […] -
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
Lepakshi: లేపాక్షి ఆలయం పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి వేలాడే స్తంభం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఈ విజయనగర కాలం నాటి ఆలయం తన శిల్పకళతో పాటు ఈ ప్రత్యేక స్తంభం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆ స్తంభాన్ని దగ్గరగా పరిశీలిస్తుంటారు. ఆలయంలోని మొత్తం స్తంభాల్లో ఒకటి నేలను పూర్తిగా తాకకుండా కనిపించడం దీని ప్రత్యేకత. […] -
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
Murder Case: ఒక్కోసారి ఆవేశంలో మాట్లాడే మాటలు జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తిరిగి సరిదిద్దలేని విషాదాలకు దారితీస్తుంటాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ భార్య హత్య కేసు కూడా ఇలాంటి పరిణామానికే ఉదాహరణగా నిలిచింది. ఏడు నెలల గర్భవతైన భార్యను భర్త హత్య చేసిన ఈ కేసులో, ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం […] -
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
Jailer 2 : లేటు వయసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ‘జైలర్’. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దిలీప్‌కుమార్ మార్క్ టేకింగ్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ సాయంత్రం బిగ్ అప్డేట్ అయితే రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ […] -
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
Neha Dhupia: సోషల్ మీడియా, పాపరాజీ సంస్కృతిలో సినీ తారల వ్యక్తిగత గోప్యతపై చర్చ తీవ్రంగా సాగుతోంది. ఒకప్పుడు సినిమా ఈవెంట్లు, ప్రెస్ మీట్లకే పరిమితమైన కెమెరాలు ఇప్పుడు సెలబ్రిటీల ప్రతి అడుగును వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నటీమణుల విషయంలో అనుమతి లేకుండా తీసే వీడియోలు, వెనుక నుంచి చిత్రీకరించే ఫోటోలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ ధోరణిని బహిరంగంగా తప్పుబట్టగా, ఇప్పుడు బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా అదే […] -
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
Celebrity Wedding: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని కొందరు తమ జీవితంతోనే నిజం చేస్తారు. పెళ్లై దశాబ్దాలు గడిచినా అదే ప్రేమ, అదే అనుబంధం, అదే ఆప్యాయతను కొనసాగిస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచారు హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల సీనియర్ నటుడు అశోక్ సరఫ్, ఆయన సతీమణి నివేదిత సరఫ్. తమ 37వ వివాహ వార్షికోత్సవాన్ని సాధారణంగా జరుపుకోకుండా, మళ్లీ వధూవరుల్లా అలంకరించుకుని ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకోవడం ద్వారా […]
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!