Venkat Reddy
Author- NTV Telugu-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
Yadagirigutta: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కొత్త పాలక మండలిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు దక్కడం విశేషం. యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ […] -
Home Tips: వర్షాలు మొదలయ్యాక ఇంట్లో ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేయండి
Home Tips: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలామంది ఇళ్లలో ఒక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వంటగది, డైనింగ్ టేబుల్, పండ్ల బుట్ట, సింక్ దగ్గర చిన్న చిన్న ఈగలు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలామందికి అర్థం కాదు. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నా ఈ సమస్య తగ్గడం లేదని కూడా చెబుతుంటారు. అయితే వర్షాకాలంలో ఉండే తేమ, కొన్ని చిన్న అలవాట్లు ఈ ఈగలు పెరగడానికి కారణమవుతాయి. పండ్లు ఎక్కువ రోజులు బయట […] -
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపై పడింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దీంతో ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడు చూడొచ్చా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ […] -
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి ‘ఇసకపట్నం’!
Isakapatnam OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇంటెన్స్ కథలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సముద్రకని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇసకపట్నం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై మంచి అంచనాలను పెంచింది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ […] -
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధం!
AAA Cinemas: హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన ‘AAA’ సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెడుతోంది. అమీర్‌పేట్‌లోని ఫ్లాగ్షిప్ మల్టీప్లెక్స్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు విశాఖపట్నంలో రెండో ప్రీమియం మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖలో సినిమా చూసే అనుభవానికి కొత్త నిర్వచనం రానుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఇన్ఆర్బిట్ మాల్లో ఈ కొత్త […] -
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
Ravi Teja Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ భారీ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రత్యేకమైన కామెడీ […] -
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Oh Sukumari: తెలుగు సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే ప్రేమకథలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా, డిఫరెంట్ ఆలోచనతో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా […] -
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
Astrology: జీవితంలో ప్రతిరోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు పరిస్థితులను బట్టి తమ నిర్ణయాలను మార్చుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని మార్చుకోవడం చాలా అరుదు. ఎన్ని సలహాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాము అనుకున్న దారిలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఈ స్వభావం కొన్నిసార్లు వారికి విజయాన్ని తీసుకొస్తే, మరికొన్ని సందర్భాల్లో సవాళ్లను కూడా ఎదుర్కొనేలా చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో ఈ లక్షణం […] -
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Ginger Benefits: మన వంటింట్లో ప్రతిరోజూ కనిపించే అల్లాన్ని చాలామంది కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ చిన్న అల్లం ముక్కలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంతో పాటు ప్రపంచంలోని అనేక సాంప్రదాయ వైద్య విధానాల్లో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. జలుబు వచ్చినప్పుడు అల్లం టీ తాగడం నుంచి జీర్ణక్రియ సమస్యలకు అల్లం వాడటం వరకు మన జీవనశైలిలో ఇది భాగమైపోయింది. అయితే ప్రతిరోజూ కొద్దిపాటి […] -
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
Amazon Mystery: భూమిపై ఇప్పటికీ పూర్తిగా ఛేదించలేని రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని ఎవరైనా అడిగితే, అమెజాన్ ఫారెస్ట్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల అడవిగా గుర్తింపు పొందిన ఈ అరణ్యం, కేవలం ప్రకృతి సంపదకే కాదు, మానవ నాగరికతకు దూరంగా ఇప్పటికీ తమదైన ప్రపంచంలో జీవిస్తున్న అనేక గిరిజన తెగలకు కూడా నిలయంగా ఉంది. ఆధునిక టెక్నాలజీతో అంతరిక్షాన్ని చేరుకున్న ఈ కాలంలో కూడా, అమెజాన్ లో ఎవరు నివసిస్తున్నారు? ఇంకా ఎంతమంది […]
తాజావార్తలు
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!